రోజువారీ వాడకానికి ఇలాంటి డిజైన్లను ఎంచుకోవచ్చు. బాలీకి బంగారు ముత్యాలు జోడించారు. ఇవి సింపుల్, స్టైలిష్ లుక్ ని ఇస్తాయి.
బాలీ కింద చాలా గజ్జెలు జోడించారు. వీటిని చిన్న నుంచి పెద్ద వరకు ఎవరైనా పెట్టుకోవచ్చు. చాలా అందంగా కనిపిస్తారు.
సింపుల్ డిజైన్ ఇష్టపడేవారు ఇలాంటి చెవిరింగులను తీసుకోవచ్చు. ఇవి డైలీవేర్ కి సూపర్ గా ఉంటాయి.
కాస్త భిన్నంగా ట్రై చేయాలనుకుంటే ఇవి తీసుకోవచ్చు. ఇందులో కట్ డిజైన్ చాలా అందంగా కనిపిస్తుంది.
రోజువారీ వాడకానికి తేలికైన చెవిరింగులను ఎంచుకోవాలి. 3 గ్రాముల్లోపు తీసుకుంటే మంచిది.
Gold: తక్కువ ధరలో బంగారు నగలు కొనాలా? అయితే ఇవి బెస్ట్ ఆప్షన్..!
Silver: ఇలాంటి సిల్వర్ మంగళసూత్రాలు ఎప్పుడైనా ట్రై చేశారా?
Gold Earrings: కాలేజీ అమ్మాయిలకు ఈ ఇయర్ రింగ్స్ సూపర్ గా ఉంటాయి!
ఎయిర్ పోర్ట్ ఏదైనా.. ఈ 10 సేవలు ఉచితంగా పొందొచ్చు