బంగారు పెండెంట్ ఉన్న ముత్యాల చోకర్ ను తీసుకోండి. దీనికి ధర తక్కువగా ఉంటుంది. స్టైలిష్ గా ఉంటుంది.
బంగారం, నల్ల పూసలతో ఉన్న ఈ మంగళసూత్రాలను తక్కువ వెయిట్ లో చేయించుకోవచ్చు.
బంగారం, ముత్యాలు కలిపి చేసిన ఈ ఇయర్ రింగ్స్ చాలా స్టైల్ గా ఉంటాయి. ఏ డ్రెస్ కైనా సెట్ అవుతాయి.
చోకర్‌కు బదులు ఇలాంటి తెల్ల ముత్యాలతో పొడవైన హారాన్ని తీసుకోవచ్చు. ఈ హారంలో లాకెట్‌తో పాటు మధ్యలో బంగారు అటాచ్‌మెంట్ ఉంటుంది.
తక్కువ ధరలో బంగారు కమ్మలు కొనాలి అనుకుంటే ఇవి మంచి ఎంపిక.
నల్ల పూసలతో కూడిన బంగారు జుంకాలు చూడటానికి అందంగా ఉంటాయి. చీరలకు సూపర్ గా మ్యాచ్ అవుతాయి.
Silver: ఇలాంటి సిల్వర్ మంగళసూత్రాలు ఎప్పుడైనా ట్రై చేశారా?
Gold Earrings: కాలేజీ అమ్మాయిలకు ఈ ఇయర్ రింగ్స్ సూపర్ గా ఉంటాయి!
ఎయిర్ పోర్ట్ ఏదైనా.. ఈ 10 సేవలు ఉచితంగా పొందొచ్చు
హోండా సీడీ110 డ్రీమ్: ధర ఇంత తక్కువా?