100, 200 లాంటి రౌండ్ ఫిగర్స్ అమౌంట్ తో పెట్రోల్ కొట్టిస్తే మోసం చేస్తారని కొందరు అంటారు. కాని అధికారులే మీటర్లకు సీల్ వేయడం వల్ల ఇలాంటివి జరగవని మరి కొందరు అంటారు.
Image credits: Getty
Telugu
మోసాల నుంచి తప్పించుకోవాలంటే..
పెట్రోల్ బంకుల్లో మోసాల నుంచి తప్పించుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించాలి.
Image credits: Getty
Telugu
1. వేర్వేరు బంకులకు వెళ్లండి
ఎప్పుడూ ఒకే బంకులో ఫ్యూయల్ కొట్టించేవాళ్లు కొన్ని రోజులపాటు వేర్వేరు చోట కొట్టించాలి.
Image credits: Getty
Telugu
2. సిస్టమ్ రీసెట్
ఫ్యూయల్ కొట్టించే ముందు మీటర్ జీరోలో ఉందో లేదో చూసుకోండి. సిస్టమ్ రీసెట్ చేశారో లేదో కూడా గమనించండి.
Image credits: Getty
Telugu
3. బయటికి వచ్చి చూడండి
బండిలోంచి బయటికి వచ్చి ఫ్యూయల్ నింపడాన్ని గమనించండి. మీటర్లో మారుతున్న అమౌంట్, పైపు మీద కూడా ఓ కన్ను వేయండి.
Image credits: Getty
Telugu
4. జాగ్రత్తగా ఉండండి
ఫ్యూయల్ నింపుతున్నప్పుడు ఉద్యోగి వేరే ఉద్యోగితో మాట్లాడుతూ మీ దృష్టి మరల్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఫ్యూయల్ తక్కువ కొట్టడానికి ఛాన్స్ ఉంటుంది.
Image credits: Getty
Telugu
5. వెంటనే నాజిల్ తీయొద్దు
ఫ్యూయల్ నింపిన వెంటనే ట్యాంక్ నుంచి నాజిల్ తీయడానికి ఒప్పుకోవద్దు. ఇచ్చిన డబ్బులకు ఫ్యూయల్ పైపులో ఉంటుంది. ఆఖరి చుక్క ట్యాంకులో పడేలా చూడండి.
Image credits: Getty
Telugu
6. వెహికిల్, మెషిన్ మధ్య దూరం
పైపు పొడవును బట్టి వెహికిల్‌ను మెషిన్‌కు దూరంగా పార్క్ చేయండి. పైపు వంగి ఉంటే ఫ్యూయల్ పూర్తిగా ట్యాంకులోకి చేరదు.
Image credits: Getty
Telugu
7. అప్రమత్తంగా ఉండండి
ఉద్యోగి నాజిల్‌ను లాక్ చేశాడో లేదో, కట్-ఆఫ్ పాయింట్‌కు వచ్చే వరకు ఆపకుండా చూసుకోండి.