ఇంత తక్కువ వెయిట్ లో బంగారు హారం ఎప్పుడు చూసుండరు!
చైన్ డిజైన్ బంగారు హారం
స్క్వేర్ పెండెంట్‌తో చైన్ డిజైన్ బంగారం హారం చీర లేదా ఎథ్నిక్ లుక్‌కి చాలా బాగుంటుంది. చాలా తక్కువ వెయిట్ లో చేయించుకోవచ్చు.
మంగళసూత్ర డిజైన్ గోల్డ్ హారం
మంగళసూత్ర డిజైన్ గోల్డ్ హారం బాగుంటుంది. దీనికి పెండెంట్ విడిగా తీసుకోవచ్చు. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. 20 గ్రాముల్లో చేయించుకోవచ్చు.
బాల్ లాకెట్ గోల్డ్ హారం
ఈ డిజైన్ హారం చాలా బాగుంటుంది. నిండుగా కనిపిస్తుంది. సంప్రదాయంగా ఉంటుంది. 30 గ్రాముల్లోపు తయారవుతుంది.
ఫ్లోరల్ డిజైన్
ఫ్లోరల్ డిజైన్ హారం రాయల్ లుక్ ఇస్తుంది. కొత్త కొత్త డిజైన్లు ఎంచుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. 15 గ్రాముల్లో చేయించుకోవచ్చు.
సంప్రదాయ డిజైన్
ఈ డిజైన్ చాలా అందంగా, సంప్రదాయంగా ఉంటుంది. ఎవరికైనా బాగుంటుంది. 20 గ్రాముల్లో దొరుకుతుంది.