తుపాకులు ఎక్కువున్న టాప్ 10 దేశాలు తెలుసా?

business

తుపాకులు ఎక్కువున్న టాప్ 10 దేశాలు తెలుసా?

<p>అమెరికా ప్రతి 100 మందికి 120.5 తుపాకులను కలిగి ఉంది. </p>

1- అమెరికా (United States of America)

అమెరికా ప్రతి 100 మందికి 120.5 తుపాకులను కలిగి ఉంది. 

<p>యెమెన్ ప్రతి 100 మందికి 52.8 తుపాకులు కలిగి ఉంది. </p>

2- యెమెన్ (Yemen)

యెమెన్ ప్రతి 100 మందికి 52.8 తుపాకులు కలిగి ఉంది. 

<p>ప్రతి 100 మందికి 39.1 తుపాకులు కలిగి ఉంది.</p>

3- మోంటెనెగ్రో-సెర్బియా (Montenegro and Serbia)

ప్రతి 100 మందికి 39.1 తుపాకులు కలిగి ఉంది.

4- కెనడా-ఉరుగ్వే (Canada and Uruguay)

ప్రతి 100 మందికి 34.7 తుపాకులు కలిగి ఉన్నాయి. 

5- సైప్రస్ (Cyprus)

ప్రతి 100 మందికి 34.0 తుపాకులు కలిగి ఉంది.

6- ఫిన్లాండ్ (Finland)

ప్రతి 100 మందికి 32.4 తుపాకులు కలిగి ఉంది.

7- లెబనాన్ (Lebanon)

ప్రతి 100 మందికి 31.9 తుపాకులు కలిగి ఉంది.

8- ఐస్లాండ్ (Iceland)

ప్రతి 100 మందికి 31.7 తుపాకులు కలిగి ఉంది.

9- ఆస్ట్రియా (Austria)

ప్రతి 100 మందికి 30.0 తుపాకులు కలిగి ఉంది.

10- (Norway)

ప్రతి 100 మందికి 28.8 తుపాకులు కలిగి ఉంది.

సోర్స్ - The Small Arms Survey 2017

Gold ring: ఈ గోల్డ్ రింగ్స్ చూస్తే ఎవరైనా ఫిదా కావాల్సిందే!

భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలు.. ఎక్కడి నుండి ఎక్కడి వరకు?

చదువు, కెరీర్‌కు ఉపయోగపడే అద్భుతమైన 10 AI టూల్స్ ఇవిగో

రూ.35,000 లోపు బెస్ట్ 6 స్మార్ట్‌ఫోన్లు ఇవిగో