business

2 గ్రాముల్లో బంగారు చైన్ ఆఫీసుకు వెళ్లే అమ్మాయిలకు బెస్ట్!

మోడ్రన్ డిజైన్ చైన్

గోల్డ్ చైన్ మెడను మరింత అందంగా మారుస్తుంది. ఆఫీసుకు వెళ్లే అమ్మాయిలకు ఈ చైన్ చాలా బాగుంటుంది.

సన్నని గోల్డ్ చైన్

2 గ్రాముల్లో ఇలాంటి సన్నని చైన్ చేయించుకోవచ్చు. మోడ్రన్ లుక్‌లో అద్భుతంగా ఉంటుంది.

పెండెంట్‌తో గోల్డ్ చైన్

ఇలాంటి సన్నని చైన్ యువతులకు చాలా అందంగా ఉంటుంది. లీఫ్ పెండెంట్‌తో మంచి లుక్ వస్తుంది. 2 గ్రాముల్లో తయారవుతుంది.

చిక్ ఫ్లవర్ గోల్డ్ చైన్

చిక్ ఫ్లవర్ పెండెంట్‌తో ఉన్న ఇలాంటి గోల్డ్‌ చైన్ 2-3 గ్రాముల్లో చేయించుకోవచ్చు. ఇది మోడ్రన్ లుక్‌కి పర్ఫెక్ట్‌గా ఉంటుంది.

మంగళసూత్ర స్టైల్ గోల్డ్ చైన్

మీరు మ్యారీడ్ ఉమెన్ అయితే ఇలాంటి 3 లేయర్ గోల్డ్ చైన్‌ను ఎంచుకోండి. సింపుల్, స్టైలిష్ గా ఉంటుంది.

ముత్యాల వర్క్ గోల్డ్ చైన్

మీరు ఫ్యాషన్ ఇష్టపడితే ముత్యాల పెండెంట్ ఉండే ఇలాంటి చైన్ తీసుకోండి. గార్జియస్‌గా కనబడతారు.

స్టోన్‌తో గోల్డ్ చైన్

ఈ స్టోన్ చైన్ చాలా మోడ్రన్ గా ఉంటుంది. చీర, లెహంగాతో పాటు క్యాజువల్ డ్రెస్సుతో వేసుకోవచ్చు.

Gold: ఇంత తక్కువ వెయిట్ లో బంగారు హారం ఎప్పుడు చూసుండరు!

తుపాకులు ఎక్కువున్న టాప్ 10 దేశాలు తెలుసా?

Gold ring: ఈ గోల్డ్ రింగ్స్ చూస్తే ఎవరైనా ఫిదా కావాల్సిందే!

భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలు.. ఎక్కడి నుండి ఎక్కడి వరకు?