business
ఇది 6.62 అంగుళాల ఫుల్ HD+ స్క్రీన్ తో వస్తుంది. 8.12 అంగుళాల 2K అంతర్గత డిస్‌ప్లేను కూడా కలిగి ఉంది.
ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ అమర్చారు. ఈ ప్రాసెసర్ వల్ల ఇది చాలా స్పీడ్ గా పనిచేస్తుంది.
50 MP ప్రైమరీ కెమెరా, 50 MP టెలిఫోటో, 8 MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా ఇందులో అమర్చారు. మూడు కెమెరాలు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్(OIS) సపోర్ట్ తో పనిచేస్తాయి.
చైనాలో Oppo Find N5 లెదర్ బ్యాక్‌తో కూడిన డస్క్ పర్పుల్ రంగులో 8,999 యువాన్ల (సుమారు రూ. 1,07,045) ప్రారంభ ధరతో లభిస్తుంది.