Telugu

చిన్నపిల్లల కోసం 2 గ్రాముల్లో బంగారు కమ్మలు.. చూసేయండి!

Telugu

ఫ్లవర్ షేప్

ఫ్లవర్ టైని గోల్డ్ ఇయర్‌రింగ్స్ చిన్నపిల్లలకు చాలా అందంగా ఉంటాయి. ఇవి 1, 2 గ్రాముల్లో దొరుకుతాయి.

Telugu

రౌండ్ షేప్

రౌండ్ షేప్ గోల్డ్ స్టోన్ ఇయర్‌రింగ్స్ సింపుల్ గా, స్టైలిష్ గా ఉంటాయి. 2 గ్రాముల్లోపే రెడీ అవుతాయి.

Telugu

హార్ట్ షేప్

వైట్ కలర్ హార్ట్ షేప్ గోల్డ్ ఇయర్ రింగ్స్ ని 1 గ్రాము బంగారంలో కొనచ్చు. ఇవి పెద్దవారికి కూడా అందంగా ఉంటాయి.

Telugu

బటర్‌ఫ్లై స్టైల్

బటర్‌ఫ్లై స్టైల్ గోల్డ్ ఇయర్‌రింగ్ పిల్లలకు చాలా బాగుంటాయి. వీటిలో చాలా డిజైన్లు దొరుకుతాయి.

Telugu

రోస్ స్టడ్ గోల్డ్ ఇయర్‌రింగ్స్

సింపుల్, ఫ్యాన్సీ డిజైన్‌ కావాలంటే ఈ రకమైన రోస్ స్టడ్ గోల్డ్ ఇయర్‌రింగ్స్ సెలెక్ట్ చేసుకోండి.

Telugu

బేబీ ఫుట్ ప్రింట్ గోల్డ్ టాప్స్

బేబీ ఫుట్ ప్రింట్ డిజైన్ ఇయర్‌పిన్ చాలా బాగుంటుంది. మంచి లుక్ ని ఇస్తుంది.

Telugu

డాల్ఫిన్ డిజైన్

పిల్లలకు చిన్న కావాలంటే గోల్డ్ డాల్ఫిన్ డిజైన్ ఎంచుకోండి. సింపుల్ గా బాగుంటాయి.

Oppo Find N5: ప్రపంచంలోనే సన్నని స్మార్ట్‌ఫోన్ ఇదే

మీ సిబిల్ ఒక్కసారిగా తగ్గిపోయిందా? అది క్రెడిట్ స్కోర్ మోసమే

నెలకు రూ.30 వేలు సంపాదించేవాళ్లు కూడా కొనగల 10 కార్లు ఇవే

pm kisan: ఈ రైతులకు పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు అందవు. ఎందుకంటే..