business
నెమలి డిజైన్ నెక్లెస్ 10 గ్రాముల్లోపే తయారవుతుంది. చాలా మోడ్రన్ గా కనిపిస్తుంది.
మోడ్రన్ లుక్ కావాలంటే ఈ నెక్లెస్ ఎంచుకోవచ్చు. ఇది చీర, హాఫ్ సారీలో బాగా కనిపిస్తుంది.
సీతాకోకచిలుక నెక్లెస్ మీ అందాన్ని మరింత పెంచుతుంది. ఇది 6 గ్రాముల్లోపు చేయించుకోవచ్చు
ఫ్లవర్ షేప్ డిజైన్ చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది. 15 గ్రాముల్లోపే దీన్ని చేయించుకోవచ్చు.
ఇయర్ రింగ్స్ తో పాటు సెట్ గా వచ్చే ఈ నెక్లెస్ సింపుల్ గా, స్టైలిష్ గా ఉంటుంది. చాలా తక్కువ వెయిట్ లో చేయించుకోవచ్చు.