business
పిల్లలను ముందు సీట్లో కూర్చోనివ్వని కొన్ని దేశాల వివరాలు ఇక్కడ ఉన్నాయి.
చాలా US రాష్ట్రాల్లో ఒక నిర్దిష్ట వయస్సు, బరువు కంటే తక్కువ ఉన్న పిల్లలను వెనుక సీట్లో కూర్చోబెట్టాలని నిబంధన ఉంది.
UKలో 12 సంవత్సరాల కంటే తక్కువ లేదా 135cm (4'5") కంటే తక్కువ ఉన్న పిల్లలు వెనుక సీట్లో తగిన ఛైల్డ్ సీట్‌లో ఉండాలి.
కెనడాలో ఒక నిర్దిష్ట వయస్సు లేదా బరువు కంటే తక్కువ ఉన్న పిల్లలు వెనుక సీట్లోనే ప్రయాణించాలి.
ఏడు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు ఆస్ట్రేలియాలో కారు వెనుక భాగంలో ఛైల్డ్ సీట్‌లో కూర్చోవాలని రూల్ ఉంది.
12 సంవత్సరాల కంటే తక్కువ లేదా 150 cm కంటే తక్కువ ఎత్తు ఉన్న పిల్లలు ఛైల్డ్ సేఫ్టీ సీట్ ఉపయోగించాలి. వెనుక సీట్లోనే కూర్చోవాలి.
10 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు తగిన భద్రత ఉన్న సీటులోనే వెనుక సీట్లో కూర్చోవాలి.
ఏడు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు వెనుక సీట్లో ఛైల్డ్ సేఫ్టీ సీట్‌లో కూర్చోవాలి.