Blue Dart Delivery Scam: ఇలా కూడా స్కామ్ చేస్తారా?
Telugu
ఆన్‌లైన్ లో స్కామర్‌లు
ఆన్‌లైన్ షాపింగ్ సర్వసాధారణం. చాలా మంది ఇండియా పోస్ట్, డెలివరీ, DTDC, బ్లూ డార్ట్ వంటి కొరియర్ సేవలపై ఆధారపడతారు.
Telugu
నమ్మకంగా దోపిడీ
స్కామర్‌లు ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో నమ్మకమే పెట్టుబడిగా దోపిడీ చేస్తున్నారు. మాయమాటలతో కస్టమర్‌లను మోసం చేస్తారు.
Telugu
'బ్లూ డార్ట్' డెలివరీ స్కామ్ అంటే..
స్కామర్‌లు బ్లూ డార్ట్ ఉద్యోగులుగా నటిస్తూ మీకు ఫోన్లు చేసి పార్శిల్ డెలివరీ చేయలేకపోయామని చెబుతారు. క్యాన్సిలేషన్ కోసం కొన్ని నంబర్లు డయల్ చేయమంటారు. వెంటనే మీరు అప్రమత్తం కావాలి.
Telugu
స్కామ్‌ను నివారించడానికి చిట్కాలు
తెలియని కాల్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి. డౌట్ గా ఉంటే నేరుగా కంపెనీతో ధృవీకరించుకోండి.