business
ఇంట్లో చిన్న పాప ఉంటే ఈ స్పెషల్ గోల్డ్ ఇయర్ రింగ్స్ తీసుకోండి. సింపుల్ గా బాగుంటాయి.
ఈ స్టైల్ కమ్మలు పాపకి చాలా క్యూట్ గా ఉంటాయి. చిన్నగా ఉన్నా చాలా బాగా కనిపిస్తాయి.
స్కూల్ కి వెళ్లే పాప అయితే ఇలాంటి గోల్డ్ ఇయర్ రింగ్స్ బెస్ట్ ఆప్షన్. కావాలంటే వీటని స్టోన్స్ తో కూడా చేయించుకోవచ్చు.
స్టడ్ ఇయర్ రింగ్స్ అందరికీ బాగుంటాయి. పెద్దగా కూడా ఉండవు. దీంట్లో చాలా వెరైటీలు దొరుకుతాయి.
స్కూల్ కి వెళ్లే అమ్మాయిలకి ఇవి బెస్ట్ ఆప్షన్. గట్టిగా ఉంటాయి. ఎక్కువకాలం మన్నుతాయి.
ఈ ఇయర్ రింగ్స్ అందరికీ నచ్చుతాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా.