business
ఓలా కంపెనీ రూ.49,999కే ఎలక్ట్రిక్ స్కూటర్ అనే సంచలనాత్మక ఆఫర్‌ను ప్రకటించింది. దీనికి పోటీగా ఏథర్ ఎనర్జీ కూడా దీపావళికి బంపర్ ఆఫర్‌ను విడుదల చేసింది.
ఏథర్ ఎనర్జీ 450X, 450 అపెక్స్ స్కూటర్లపై రూ.25,000 విలువైన పండుగ ఆఫర్లను ప్రకటించింది.
450X లేదా 450 అపెక్స్ స్కూటర్లలో దేనినైనా కొనుగోలు చేస్తే అదనపు ఖర్చు లేకుండా బ్యాటరీకి 8 సంవత్సరాల అదనపు వారంటీ లభిస్తుంది.
ఏథర్ గ్రిడ్‌లో ఒక సంవత్సరం పాటు ఉచితంగా ఛార్జింగ్(రూ. 5,000 విలువ) చేసుకోవచ్చు. అదనంగా స్కూటర్ కొనుగోలుపై రూ.5,000 తగ్గింపు పొందవచ్చు.
కొన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులను ఉపయోగించి EMI పద్ధతిలో ఏథర్ స్కూటర్ కొనుగోలు చేస్తే, రూ.10,000 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది.
పూజ చేసిన పువ్పులను పారేయకండి: ఇలా ఉపయోగించండి
ఆ దేశాల్లో పిల్లలను కారు ముందు సీట్లో కూర్చోపెట్టడం నేరం
మీ సెల్ ఫోన్ ఛార్జర్ శుభ్రం చేయడానికి 7 సింపుల్ టెక్నిక్స్
ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్ ఈ 5 ట్రైన్ రూట్స్