business

బంపర్ ఆఫర్: ఐఫోన్ 16 ప్లస్ కేవలం రూ.45,850

Image credits: Getty

అసలు ధర

ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ 128 GB మోడల్ అసలు ధర రూ. 89,990.

Image credits: Getty

రూ.45,850 కే పొందండి

ఫ్లిప్‌కార్ట్ ద్వారా మీరు ఇప్పుడు ఈ ఫోన్‌ను రూ.45,850కి కొనుగోలు చేయవచ్చు.

Image credits: Getty

డిస్కౌంట్ ఇలా..

ఐఫోన్ 16 ప్లస్ బేస్ వెర్షన్‌పై ఫ్లిప్‌కార్ట్ 5% తక్షణ డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో రూ. 84,900కి లభిస్తుంది. 

Image credits: Getty

ఎక్స్ఛేంజ్ ఆఫర్

మీరు మంచి స్థితిలో ఉన్న ఐఫోన్ 15 ప్లస్ మోడల్ ను ఎక్స్చేంజ్ చేస్తే ఐఫోన్ 16 ప్లస్ పై రూ.39,050 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. 

Image credits: Getty

చివరి ధర

ఈ ఆఫర్‌లతో మీరు ఐఫోన్ 16 ప్లస్ 128 GB వెర్షన్ ధరను రూ.45,850కే కొనుగోలు చేయొచ్చు. 

Image credits: Getty

దూసుకుపోతున్న అదానీ.. డీలా పడిన అంబానీ: వారి ఆస్తిలో తేడా ఇంతే

ఈ స్టార్స్ కొన్న కార్లు ఎన్ని రూ.కోట్లో తెలుసా?

ఇంట్లో ఉంటూనే నెలకు రూ. 15వేల ఆదాయం.. బాల్‌ పెన్‌ తయారీతో

హ్యాంగోవర్ నుండి బయటపడాలా? బెస్ట్ 7 టిప్స్ ఇవిగో