business
మద్యం శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. హ్యాంగోవర్ నుండి బయటపడటానికి నీళ్ళు బాగా తాగండి. కావాలంటే కొబ్బరి నీళ్ళు, ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ కూడా తాగండి.
ఆరెంజ్ జ్యూస్, నిమ్మరసం లేదా విటమిన్ సి సప్లిమెంట్లు శరీరాన్ని డిటాక్సిఫై చేయడానికి, హ్యాంగోవర్ లేకుండా చేయడానికి సహాయపడతాయి.
నూతన సంవత్సర వేడుకల తర్వాత మీకు హ్యాంగోవర్ ఉంటే మంచి టిఫెన్ తినండి. మీకు వెంటనే ఎనర్జీ రావాలంటే గుడ్లు, బ్రెడ్, ఓట్స్ లాంటివి తినండి.
మీకు తీవ్రమైన హ్యాంగోవర్ ఉంటే యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉండే గ్రీన్ టీ తాగండి. అల్లం టీ కడుపును రిలాక్స్ చేస్తుంది. వాంతులు రాకుండా అడ్డుకుంటుంది.
మద్యం తాగిన తర్వాత విశ్రాంతి చాలా ముఖ్యం. మీ రెగ్యులర్ వర్క్స్ డిస్టర్బ్ కాకుండా ఉండాలంటే జనవరి 1 రోజు రాత్రి త్వరగా పడుకోండి.
హ్యాంగోవర్ తలనొప్పి నుండి ఉపశమనం పొందడానికి మీ తలను ఐస్ క్యూబ్ లేదా ఐస్ ప్యాక్‌తో మసాజ్ చేయండి.
వేడి నీటి స్నానం శరీరాన్ని యాక్టివ్ చేస్తుంది. రిలాక్స్ అయ్యేందుకు సహకరిస్తుంది. ఇది హ్యాంగోవర్ లక్షణాలను కూడా తగ్గిస్తుంది.
జనవరి 2025 బ్యాంక్ సెలవులు ఇవే
ఆ దేశంలో అన్ని వేల ఎయిర్‌పోర్ట్స్ ఉన్నాయా?
నీతా అంబానీ vs ప్రీతి అదానీ: ఎవరు ప్రతిభావంతులో తెలుసా?
యూపీఐ నుంచి హైపర్‌సోనిక్ క్షిపణి వరకు: 2024లో భారత్ అద్భుత విజయాలు ఇవి