business

ఇంట్లో ఉంటూనే నెలకు రూ. 15వేల ఆదాయం.. బాల్‌ పెన్‌ తయారీతో

Image credits: Getty

ఆర్థిక అవసరాలు

ప్రస్తుతం ఆర్థిక అవసరాలు మారాయి. దీంతో ఒక చేత్తో సంపాదన సరిపోను రోజులు వచ్చాయి. సైడ్ ఇన్‌కమ్‌ కూడా కచ్చితంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 

Image credits: Getty

ఇంటి నుంచి

ఇంట్లో నుంచి పనిచేసే వారి సంఖ్య పెరుగుతోంది. అందుకు అనుగుణంగా ఉన్న వ్యాపారాలను ఎంచుకుంటున్నారు. అలాంటి ఒక బెస్ట్‌ బిజినెస్‌ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం. 
 

Image credits: Getty

బాల్‌ పెన్‌ తయారీ

మార్కెట్లో యూజ్‌ అండ్‌ త్రో పెన్నులకు ఆదరణ భారీగా పెరుగుతోంది. ఈ పెన్నుల తయారీని ఇంట్లోనే ప్రారంభించవచ్చు. ఇందుకోసం పెద్దగా పెట్టుబడి కూడా అవసరం ఉండదు. నష్టం కూడా తక్కువగా ఉంటుం

Image credits: freepik

కావాల్సినవి

బాల్‌ పెన్‌ తయారీకి ఇంక్‌ ఫిల్లర్‌, ఆడాప్టర్‌ ఫిట్టింగ్‌, టిఫ్‌ ఫిట్టింగ్, నేమ్‌ ప్రింటింగ్‌ మిషిన్‌, సెంట్రి ఫ్యూజ్‌ వంటి ఐదు రకాల వస్తువులు కావాల్సి ఉంటుంది. 
 

Image credits: freepik

ఎంత ఖర్చు

ఈ మిషిన్స్‌ అన్నింటికీ కలిపి కేవలం రూ. 20 వేలు మాత్రమే అవుతుంది. మిషిన్స్‌ విక్రయించే చోటే వీటికి సంబంధించిన రా మెటీరియల్ లభిస్తుంది. పెన్‌ తయారీ కూడా వారే నేర్పిస్తుంటారు.

Image credits: freepik

యూబ్యూట్‌లో కూడా

యూట్యూబ్‌లో కూడా బాల్‌ పెన్నుల తయారీకి సంబంధించిన వీడియోలు ఉన్నాయి. వాటిలో పెన్నులను ఎలా తయారు చేయాలనే విషయాలను వివరించారు. 
 

Image credits: freepik

లాభాలు ఎలా ఉంటాయంటే

ఒక బాల్‌ పెన్‌ తయారు చేయడానికి సుమారు రూ. 1.50 ఖర్చు అవుతుంది. ఈ పెన్నును కనీసం రూ. 3 విక్రయిస్తున్నారు. మీరు హోల్‌సేల్‌గా విక్రయించినా ఒక్క పెన్నుపై 75 పైసల లాభం వస్తుంది. 

Image credits: Getty

నెలకు

ఒక వ్యక్తి కష్టపడితే రోజుకు కనీసం 700 పెన్నుల వరకు తయారు చేయొచ్చు. ఈ లెక్కన రోజుకు రూ. 500 వరకు లాభం ఆర్జించవచ్చు. మార్కెటింగ్ చేసుకుంటే లాభాలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. 
 

Image credits: Our own

హ్యాంగోవర్ నుండి బయటపడాలా? బెస్ట్ 7 టిప్స్ ఇవిగో

జనవరి 2025 బ్యాంక్ సెలవులు ఇవే

ఆ దేశంలో అన్ని వేల ఎయిర్‌పోర్ట్స్ ఉన్నాయా?

నీతా అంబానీ vs ప్రీతి అదానీ: ఎవరు ప్రతిభావంతులో తెలుసా?