business
అనన్య పాండే జూలై 2024లో ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ 3.0 కొనుగోలు చేశారు. దీని ధర 3.38 కోట్ల రూపాయలు.
అభిషేక్ బచ్చన్ జూలై 2024లో టయోటా వెల్ఫైర్ కొనుగోలు చేశారు. దీని ధర 1.5 కోట్ల రూపాయలు.
సంజయ్ దత్ జూలై 2024లో ల్యాండ్ రోవర్ ఎస్‌వి కొనుగోలు చేశారు. దీని ధర 5 కోట్లు.
రణ్‌బీర్ కపూర్ ఏప్రిల్ 2024లో బెంట్లీ కాంటినెంటల్ కొనుగోలు చేశారు. దీని ధర రూ.8 కోట్లు.
మోనా సింగ్ మే 2024లో మెర్సిడెస్ బెంజ్ GLE లగ్జరీ SUV కొనుగోలు చేశారు. దీని ధర 1 కోటి.
సల్మాన్ ఖాన్ బులెట్ ప్రూఫ్ నిస్సాన్ SUV కొనుగోలు చేశారు. ఇది కస్టమైజ్ కారు. అందువల్ల ధర వెల్లడించలేదు.
హృతిక్ రోషన్ రేంజ్ రోవర్ కొనుగోలు చేశారు. దీని ధర 3 కోట్ల రూపాయలు.
ఇమ్రాన్ హష్మీ రోల్స్ రాయిస్ కొనుగోలు చేశారు. దీని ధర ఏకంగా రూ. 12 కోట్లు.
జైదీప్ అహ్లవత్ సెప్టెంబర్ 2024లో మెర్సిడెస్ బెంజ్ GLS కొనుగోలు చేశారు. దీని ధర రూ.1.32 కోట్లు.
ఆయుష్ శర్మ మసెరటి గ్రీకేల్ కొనుగోలు చేశారు. దీని ధర 1.7 కోట్ల రూపాయలు.
ఇంట్లో ఉంటూనే నెలకు రూ. 15వేల ఆదాయం.. బాల్ పెన్ తయారీతో
హ్యాంగోవర్ నుండి బయటపడాలా? బెస్ట్ 7 టిప్స్ ఇవిగో
జనవరి 2025 బ్యాంక్ సెలవులు ఇవే
ఆ దేశంలో అన్ని వేల ఎయిర్‌పోర్ట్స్ ఉన్నాయా?