సెప్టెంబర్ 2023లో రూ.69,900 ధరతో లాంచ్ అయిన ఆపిల్ ఐఫోన్ -15 ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది.
Image credits: Getty
ఆఫర్ ఏమిటి?
128 GB బ్లాక్ మోడల్‌పై 12 % తగ్గింపుతో రూ.60,999కి లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ అదనంగా ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఇస్తోంది. దీని ద్వారా రూ.38,150 వరకు తగ్గింపు పొందవచ్చు.
Image credits: Getty
ఫైనల్ ప్రైజ్
యాక్సిక్ బ్యాంకు క్రెడిట్ కార్డు, Flipkart UPI వంటి ఇతర ఆపర్లకు కూడా పొందగలిగితే చివరిగా ఈ ఫోన్ రూ.21,499కు మీకు లభిస్తుంది.
Image credits: FreePik
ఆఫర్ మిస్ చేసుకోకండి
మార్కెట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత తక్కువ ధరకు ఐఫోన్ 15 లభించడం సాధ్యం కాదు. ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.