ఈ గోల్డ్ రింగ్స్ చూస్తే కొనకుండా ఉండలేరు!
Telugu

ఈ గోల్డ్ రింగ్స్ చూస్తే కొనకుండా ఉండలేరు!

లేటెస్ట్ డిజైన్
Telugu

లేటెస్ట్ డిజైన్

5 గ్రాముల్లో బంగారు ఉంగరం తీసుకోవాలి అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. చాలా స్టైలిష్ గా ఉంటుంది.

బటర్‌ఫ్లై బంగారు ఉంగరం
Telugu

బటర్‌ఫ్లై బంగారు ఉంగరం

ఈ బంగారు ఉంగరం ఎవరికైనా బాగా నచ్చుతుంది. ప్రత్యేకంగా ఉంటుంది. 3 గ్రాముల్లో చేయించుకోవచ్చు.

S షేప్ బంగారు ఉంగరం
Telugu

S షేప్ బంగారు ఉంగరం

ఈ S షేప్ బంగారు ఉంగరం వర్కింగ్ ఉమెన్స్ కి చాలా బాగుంటుంది. తక్కువ వెయిట్ లో రెడీ అవుతుంది.

Telugu

హార్ట్ షేప్ బంగారు ఉంగరం

హార్ట్ షేప్‌లో ఉన్న ఈ ఉంగరం చేతుల అందాన్ని మరింత పెంచుతుంది. మీరు సింపుల్, తేలికైన ఉంగరం కోసం చూస్తుంటే దీన్ని ఎంచుకోవచ్చు.

Telugu

డైమండ్ బంగారు ఉంగరం

బడ్జెట్ సమస్య లేకపోతే డైమండ్ బంగారు ఉంగరం కొనండి. ఇది చాలా బాగుంటుంది.

Telugu

నిశ్చితార్థ ఉంగరం

నిశ్చితార్థం జరగబోతుంటే ఇలాంటి ఉంగరం కొనచ్చు. ఇది చేతులకు చాలా అందంగా కనిపిస్తుంది.

Telugu

సింపుల్ బంగారు ఉంగరం

ఈ బంగారు ఉంగరం చాలా సింపుల్‌గా స్టైలిష్ గా ఉంటుంది. రోజూ పెట్టుకోవడానికి బాగుంటుంది.

Gold Ring: ఈ గోల్డ్ రింగ్స్ చూస్తే.. ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!

Gold Earrings: రోజు పెట్టుకోవడానికి ఈ ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి

Gold: తక్కువ ధరలో బంగారు నగలు కొనాలా? అయితే ఇవి బెస్ట్ ఆప్షన్..!

Silver: ఇలాంటి సిల్వర్ మంగళసూత్రాలు ఎప్పుడైనా ట్రై చేశారా?