business
వన్‌ప్లస్, శామ్‌సంగ్, నథింగ్ ఫోన్లలో గ్రీన్ లైన్ సమస్యలు వస్తున్నాయని కస్టమర్లు తరచూ కంప్లయింట్స్ చేస్తున్నారు.
సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ తర్వాత లేదా కొన్ని యాప్స్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత సాధారణంగా గ్రీన్ లైన్ సమస్య వస్తుంటుంది.
మొబైల్‌కి ఇచ్చిన లేటెస్ట్ అప్‌డేట్ లేదా ఇప్పటికే ఉన్న సాఫ్ట్‌వేర్‌లోని లోపాల వల్ల గ్రీన్ లైన్స్ వస్తాయి.
డిస్‌ప్లే, మదర్‌బోర్డ్‌కి డ్యామేజ్ లేదా లూజ్ కనెక్షన్స్ వల్ల గ్రీన్ లైన్స్ వస్తాయి.
ఎక్కువసేపు ఫోన్ వాడటం లేదా హెవీ యూసేజ్ వల్ల కూడా మొబైల్ ఓవర్ హీట్ అయి సమస్యలు వస్తాయి.
మీ మొబైల్‌ని రీస్టార్ట్ చేయడం లేదా ఇటీవల ఇన్‌స్టాల్ చేసిన యాప్స్‌ని తీసివేయడం వల్ల సమస్య పరిష్కారం అయ్యే ఛాన్స్ ఉంటుంది.
గ్రీన్ లైన్ సమస్య పరిష్కారం కాకపోతే సర్వీస్ సెంటర్‌కి వెళ్లి చూపించండి.
2025లో ఇండియాలో లాంచ్ కానున్న టాప్ స్మార్ట్ ఫోన్లు ఇవే
ఎందుకు పనికి రాని పాత దుస్తులతో లక్షల్లో సంపాదన..
పెట్రోల్ కూడా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయొచ్చు. ఎలాగంటే..
SBIలో 13,735 క్లర్క్ జాబ్స్ కి నోటిఫికేషన్