కాలేజీ అమ్మాయిలకు ఈ సన్నటి చైన్ చాలా బాగుంటుంది. 5 గ్రాముల్లో తీసుకోవచ్చు.
ఇలాంటి చైన్ చాలా సింపుల్ గా, స్టైలిష్ గా ఉంటుంది. ఎవరికైనా బాగుంటుంది.
కాలేజీకి, ఆఫీసుకి వెళ్లేవారికి ఇలాంటి చైన్ చాలా బాగుంటుంది. 5 గ్రాముల కంటే తక్కువ బరువులో దొరుకుతుంది.
కూతురుకు గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ఈ స్టైలిష్ గొలుసు బహుమతిగా ఇవ్వండి. ఇది అన్ని డ్రైస్ లకు బాగా సెట్ అవుతుంది.
ట్రెండీ డిజైన్ చైన్ కావాలంటే ఇది తీసుకోవచ్చు. 5 నుంచి 10 గ్రాముల్లో చేయించుకోవచ్చు.
ఈ చైన్ చూడటానికి చాలా హెవీగా కనిపిస్తుంది. అందంగా ఉంటుంది.
Gold Ring: ఈ గోల్డ్ రింగ్స్ చూస్తే కొనకుండా ఉండలేరు!
Gold Ring: ఈ గోల్డ్ రింగ్స్ చూస్తే.. ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!
Gold Earrings: రోజు పెట్టుకోవడానికి ఈ ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి
Gold: తక్కువ ధరలో బంగారు నగలు కొనాలా? అయితే ఇవి బెస్ట్ ఆప్షన్..!