business

యూపీఐ నుంచిహైపర్‌సోనిక్ క్షిపణి వరకు: 2024లో భారత్ అద్భుత విజయాలు ఇవి

2024 లో భారత్ సాధించిన విజయాలు

2024లో భారత్ అనేక చారిత్రాత్మక విజయాలను సాధించింది. యూపీఐలో రికార్డు లావాదేవీలతో పాటు మొదటిసారిగా లాంగ్ రేంజ్ హైపర్‌సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది.

రికార్డు యూపీఐ లావాదేవీలు

2024లో భారతదేశంలో యూపీఐ ద్వారా 16.5 బిలియన్ (1650 కోట్లు) లావాదేవీలు జరిగాయి.

పునరుత్పాదక శక్తిలో కొత్త రికార్డులు

భారతదేశపు పునరుత్పాదక శక్తి సామర్థ్యం 200 గిగావాట్లకు చేరుకుంది.

దేశంలో మరింత తగ్గిన పేదరికం

2014 నుండి 2024 వరకు గత దశాబ్దంలో 25 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారు.

హైపర్‌సోనిక్ క్షిపణి

భారతదేశం తన మొట్టమొదటి లాంగ్ రేంజ్ హైపర్‌సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది.

భారీగా కొత్త మెడికల్ కాలేజీలు

గత 10 సంవత్సరాలలో మెడికల్ కాలేజీల సంఖ్య 387 నుండి 766 కి పెరిగింది.

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 16 ఇంత తక్కువా?

న్యూ ఇయర్ పార్టీలకు 7 బెస్ట్ ఇండియన్ రమ్స్ ఇవే

QR కోడ్ స్కాన్ చేసే ముందు జాగ్రత్త! ఇలా చేస్తే డబ్బులు పోవు

ఖాళీ బీర్ బాటిల్స్‌తో కాసుల వర్షం.. బెస్ట్ బిజినెస్‌ ఐడియా