business

ఒక కప్పు టీ ధరకే 10GB డేటా!

Image credits: social media

రీఛార్జ్ ప్లాన్‌లు

తక్కువ రీఛార్జ్ ప్లాన్ లు ఇవ్వడానికి ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, VI కంపెనీలు పోటీపడుతున్నాయి. 

Image credits: social media

మొబైల్

ఈ కంపెనీలు చాలా చవకైన డేటా వోచర్లను అందిస్తున్నాయి.

Image credits: social media

10 GB డేటా

ఒక కప్పు టీ ధరకే 10 GB డేటా ఇచ్చే టెలికాం సంస్థలున్నాయి. 

Image credits: social media

ఎయిర్‌టెల్

ఎయిర్‌టెల్ రూ.11కే డేటా వోచర్ అందిస్తుంది. 1 గంటలో అన్ లిమిటెడ్ గా డాటా వాడుకోవచ్చు.

Image credits: social media

జియో

రిలయన్స్ జియో రూ.11 ప్లాన్ 10GB డేటా ఇస్తోంది.

Image credits: social media

VI

VI / వోడాఫోన్ ఐడియాలో రూ.11కి డేటా ప్లాన్ లేదు.

Image credits: social media

ఐఫోన్ 17 ఎయిర్ మోడల్ ఎంత సన్నగా ఉంటుందో తెలుసా?

ఐఫోన్ 15పై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్

ఇండియాలోని ఈ సిటీలో గాలి పీలిస్తే 49 సిగరెట్లు తాగినట్టే

మీరు దాచుకున్న డబ్బుకు 3 రెట్లు వడ్డీ కావాలా? ఇలా చేయండి