డైలీవేర్ కి ఈ బంగారు గాజులు బెస్ట్ ఆప్షన్..!

business

డైలీవేర్ కి ఈ బంగారు గాజులు బెస్ట్ ఆప్షన్..!

<p>ట్రెడిషనల్ డిజైన్ బంగారు గాజులు చూడటానికి హెవీగా కనిపిస్తాయి. వేసుకుంటే చేతులు అందంగా కనిపిస్తాయి.</p>

ట్రెడిషనల్ డిజైన్

ట్రెడిషనల్ డిజైన్ బంగారు గాజులు చూడటానికి హెవీగా కనిపిస్తాయి. వేసుకుంటే చేతులు అందంగా కనిపిస్తాయి.

<p>బ్యాంగిల్స్ సెట్ తీసుకోవాలి అనుకుంటే ఈ డిజైన్ చాలా బాగుంటుంది. తక్కువ వెయిట్ లో చేయించుకోవచ్చు.</p>

గోల్డ్ బ్యాంగిల్ సెట్

బ్యాంగిల్స్ సెట్ తీసుకోవాలి అనుకుంటే ఈ డిజైన్ చాలా బాగుంటుంది. తక్కువ వెయిట్ లో చేయించుకోవచ్చు.

<p>నెమలి డిజైన్ బంగారు గాజులు చాలా స్టైలిష్ గా ఉంటాయి. చేతులు నిండుగా కనిపిస్తాయి.</p>

నెమలి డిజైన్

నెమలి డిజైన్ బంగారు గాజులు చాలా స్టైలిష్ గా ఉంటాయి. చేతులు నిండుగా కనిపిస్తాయి.

జాలీ వర్క్

జాలీ వర్క్ బంగారు గాజులు చాలా స్టైలిష్ గా ఉంటాయి. ఎవరికైనా బాగా సెట్ అవుతాయి.

లైట్ వెయిట్ బ్యాంగిల్స్

లైట్ వెయిట్ లో మంచి డిజైన్ కావాలంటే ఇలాంటి బ్యాంగిల్స్ తీసుకోవచ్చు. సింగిల్ గా వేసుకుంటే చాలా బాగుంటాయి.

హెవీ డిజైన్

తక్కువ వెయిట్ లో హెవీగా కనిపించాలంటే ఈ డిజైన్ మంచి ఎంపిక. రోజూ పెట్టుకోవడానికి బాగుంటుంది.

సింపుల్ బ్యాంగిల్స్

హెవీ బ్యాంగిల్స్ వేసుకోవడం ఇష్టం లేకపోతే ఇలాంటి సింపుల్ డిజైన్ బ్యాంగిల్స్ తీసుకోవచ్చు.

Gold Earrings: ఈ ఇయర్ రింగ్స్ ఎవ్వరికైనా సూపర్ గా సెట్ అవుతాయి!

10 నిమిషాల్లో ఇంటి వద్దకే సిమ్‌కార్డు.. కొత్త సేవలు

Gold Necklace: 8 గ్రాముల్లో మంచి నెక్లెస్ కావాలంటే ఇవి బెస్ట్ ఆప్షన్!

Mangalasutram: కొత్త పెళ్లికూతురు కోసం బెస్ట్ మంగళసూత్రాలు ఇవే..!