భారత ఆటోమొబైల్ మార్కెట్లో టాటా మోటార్స్ దూసుకెళ్తోంది. ముఖ్యంగా కొన్ని మోడల్స్ అమ్మకాల్లో రికార్డులు సృష్టిస్తున్నాయి. వాటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
Image credits: టాటా వెబ్‌సైట్
Telugu
అందరి దృష్టి టాటా పంచ్ పైనే
భారత కార్ల మార్కెట్లో ప్రస్తుతం ఒకే కారు గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అదే టాటా పంచ్. ఈ కారు అమ్మకాల్లో సృష్టిస్తున్న ప్రభంజనం అంతా ఇంతా కాదు.
Image credits: ఎక్స్ (ట్విట్టర్)
Telugu
నెంబర్ 1 స్థానంలో ఏ కారు ఉందంటే..
అమ్మకాల్లో టాటా పంచ్ కారు మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ కారు దాదాపు 20,977 యూనిట్లు అమ్ముడైంది.
Image credits: ఎక్స్ (ట్విట్టర్)
Telugu
రెండో స్థానంలో ఏ కారు ఉంది?
ఈ జాబితాలో రెండో స్థానాన్ని కూడా టాటా కంపెనీ కారే దక్కించుకుంది. టాటా నెక్సాన్ సుమారు 19,810 యూనిట్లు అమ్ముడైంది.
Image credits: ఫేస్‌బుక్
Telugu
మూడో స్థానంలో హ్యుందాయ్ క్రెటా
ఈ జాబితాలో హ్యుందాయ్ క్రెటా మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఈ కారు దాదాపు 17,778 యూనిట్లు అమ్ముడైంది.