ఎలక్ట్రిక్ కారు వాడుతున్నారా? ఈ టిప్స్ పాటిస్తే బ్యాటరీ ఆదా అవుతుంది
automobile Oct 21 2026
Author: Arun Kumar P Image Credits:TATA
Telugu
పెరుగుతున్న ఎలక్ట్రిక్ కార్ల క్రేజ్
భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ వేగంగా పెరుగుతోంది. ఇవి పర్యావరణానికి మేలు చేయడంతో పాటు ప్రయాణ ఖర్చును తగ్గిస్తాయి. అయితే ఎండలు, ట్రాఫిక్, హైవేలపై వీటి రేంజ్ కాస్త తగ్గుతుంది.
Image credits: TATA
Telugu
కారులో బరువు తగ్గించండి
మీ కారులో అనవసరమైన బరువును తగ్గించండి. డిక్కీలో లేదా రూఫ్ క్యారియర్‌పై ఎక్కువ వస్తువులు ఉంచకండి. అలాగే టైర్ ప్రెషర్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు.
Image credits: XIAOMI
Telugu
ఫాస్ట్ ఛార్జింగ్ తగ్గిస్తే మేలు
ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల బ్యాటరీ త్వరగా వేడెక్కుతుంది. ఇది దీర్ఘకాలంలో కారు రేంజ్‌ను తగ్గిస్తుంది. రోజువారీ వాడకానికి స్లో ఏసీ ఛార్జింగ్ (7-11 kW) వాడటం మంచిది.
Image credits: Cardekho
Telugu
మెయింటెనెన్స్ చాలా ముఖ్యం
కారును సరైన సమయంలో మెయింటెనెన్స్ చేయించాలి. ఈవీల కోసం ప్రత్యేకంగా ఉండే లో-రోలింగ్ రెసిస్టెన్స్ టైర్లను వాడండి. అరిగిపోయిన టైర్ల వల్ల రేంజ్ తగ్గుతుంది.