జ్యోతిష్యం ప్రకారం.. అద్దంపై దేవుడి బొమ్మ అతికించడమంటే దేవుడిని అవమానించడమట. కాబట్టి ఈ తప్పు చేయకండి.
అద్దంపై దేవుడి బొమ్మ అతికించడం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది.
అద్దంపై దేవుడి బొమ్మ అతికించడం వల్ల వాస్తు దోషం ఏర్పడుతుంది. దీనివల్ల ఇంట్లో చాలా సమస్యలు వస్తాయి.
అద్దంపై దేవుడి బొమ్మ అతికించడం వల్ల ఆధ్యాత్మిక జ్ఞానం తగ్గుతుందట.
అద్దంపై దేవుడి బొమ్మ అతికించడం వల్ల ఇంట్లో గొడవలు పెరుగుతాయట.
అద్దం మీద దేవుడి బొమ్మ అతికించడం వల్ల ఇంట్లో ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి.
అద్దంపై దేవుడి బొమ్మ అతికించడం వల్ల ఇంట్లో శుభకార్యాలు జరగవు.
Silver Chain: వెండి చైన్ వేసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?
Vastu Tips: అదృష్టాన్ని తెచ్చిపెట్టే జంతువులు ఇవే..
Vastu Tips: ఇంట్లో డబ్బు నిలవడం లేదా? ఇలా చేస్తే లక్ష్మిదేవి తాండవమే!
తిన్న తర్వాత ప్లేట్‌లోనే చేతులు కడుగుతున్నారా ? ఈ సమస్యలు తప్పవట!