Telugu

Vastu Tips: ఇంట్లో డబ్బు నిలవడం లేదా? ఇలా చేస్తే లక్ష్మిదేవి తాండవమే!

Telugu

నీటి వృధా చేయొద్దు

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో, బాత్రూం లేదా వంటగదిలో కూళాయి నుంచి నీరు చుక్కలు చుక్కలుగా పడితే ఇంట్లో డబ్బు నిలవదని భావిస్తారు.

Image credits: Pixabay
Telugu

ఆగిపోయిన గడియారం

వాస్తు శాస్త్రం ప్రకారం పగిలిన గడియారాలను ఇంట్లో ఉంచడం అశుభం. ఇంట్లో ఆగిపోయిన గడియారాన్ని ఉంచడం వల్ల కుటుంబంలో సమస్యలు వస్తాయి. దీని వల్ల మీ ఇంట్లో డబ్బుకు కొరత ఏర్పడవచ్చు. 

Image credits: Pinterest
Telugu

తిన్న ప్లేట్‌లో చేతులు కడగడం

ఈ అలవాటు కారణంగా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. తినే ప్లేట్‌లో చేతులు కడుక్కోవడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందని చెబుతారు.

Image credits: our own
Telugu

ఇంట్లో డబ్బు పెట్టె దిశ

ఇంట్లో డబ్బు పెట్టె దిశ తప్పుగా ఉంటే.. డబ్బు నిలవకుండా ధన నష్టం జరగడానికి అవకాశం ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం.. డబ్బు పెట్టెని నైరుతి దిశలో ఉంచడం మంచిది. ఆర్థికస్థిరత్వం కూడా. 

Image credits: james @ co
Telugu

బాత్రూంలో తడి బట్టలు ఉంచడం

స్నానం చేసిన తర్వాత ఊడిన జుట్టును, తడి బట్టలను బాత్రూంలో వదిలివేయడం వల్ల శని, అంగారకుడికి కోపం వస్తుందట. దీని చెడు ఫలితాలను వస్తాయి. 

Image credits: adobe stock
Telugu

నీరు ప్రవహించే దిశ

మీ ఇంటి నుండి బయటకు వెళ్ళే నీరు తప్పు దిశలో వెళితే ఇంట్లో డబ్బు ఇబ్బందులు వస్తాయి.

Image credits: Pixabay
Telugu

ఇంట్లో గొడవలు

ఇంట్లో తరచుగా గొడవలు జరిగితే లక్ష్మీదేవికి కోపం వస్తుందట. దీనివల్ల ఇంట్లో డబ్బు నిలవదు. సంపద, ఐశ్వర్యం తగ్గిపోతాయి. పై తప్పును సరిచేసుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేస్తుంది.

Image credits: freepik

తిన్న తర్వాత ప్లేట్‌లోనే చేతులు కడుగుతున్నారా ? ఈ సమస్యలు తప్పవట!

Vastu Tips: ఇంట్లో తులసి మొక్కను ఏ రోజున నాటితే మంచిదో తెలుసా?

Feng Shui: మీ ఇంట్లో డబ్బు ఎప్పుడూ నిలవాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Vastu Tips: వంటింట్లో ఈ తప్పులు చేయకండి.. వాస్తుశాస్త్రం ఏం చెబుతుందో?