Vastu Tips: అదృష్టాన్ని తెచ్చిపెట్టే జంతువులు ఇవే..
astrology Jun 05 2025
Author: Rajesh K Image Credits:freepik@jcomp
Telugu
నెమలి
వాస్తు శాస్త్రం ప్రకారం నెమలి అదృష్టం, విజయం, శ్రేయస్సుకి చిహ్నంగా పరిగణిస్తారు. ఇంట్లో నెమలి విగ్రహం లేదా చిత్రపటాన్ని ఉంచడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుందని భావిస్తారు.
Image credits: Pinterest
Telugu
తాబేలు
ఫెంగ్ షుయ్, వాస్తు శాస్త్రంలో తాబేలు శుభానికి సంకేతం. ఇది దీర్ఘాయువు, స్థిరత్వం, రక్షణకు ప్రతీక. దీనిని ఇంటి ఉత్తర భాగంలో ఉంచితే విజయాలు వరిస్తాయని నమ్ముతారు.
Image credits: social media
Telugu
குதிரை
వాస్తు ప్రకారం గుర్రం విజయం, బలం, అభివృద్ధిని సూచిస్తుంది. ఇంట్లో ఒక జత గుర్రాల విగ్రహాలను దక్షిణ దిశలో ఉంచితే మీ వ్యాపారంలో విజయం లభిస్తుంది.
Image credits: Our own
Telugu
ఏనుగు
వాస్తు ప్రకారం ఇంట్లో తొండాన్ని పైకి లేపి ఉన్న ఏనుగు విగ్రహం పెట్టుకోవడం వల్ల శుభదాయకం. ఇది సానుకూల శక్తిని ఆకర్షించి, ప్రతికూల శక్తులను తొలగిస్తుంది.
Image credits: Freepik
Telugu
ఆవు
వాస్తు ప్రకారం ఆవు లేదా దూడ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో శ్రేయస్సు, సామరస్యం పెరుగుతుందని చాలామంది నమ్ముతారు. ఆవు దూడను కుటుంబ బంధాలు, సంరక్షణకు చిహ్నంగా భావిస్తారు.
Image credits: Getty
Telugu
గుడ్లగూబ
గుడ్లగూబ జ్ఞానం, తెలివితేటలకు చిహ్నం. గుడ్లగూబ విగ్రహం పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. సానుకూల శక్తి ప్రవాహాన్ని కూడా పెంచుతుంది.
Image credits: Getty
Telugu
చేపలు
వాస్తు శాస్త్రం ప్రకారం చేపలు సంపద, శ్రేయస్సును సూచిస్తుంది. కాబట్టి ఒక చేప విగ్రహాన్ని ఇంట్లో ఉంచండి. సానుకూల శక్తి పెరుగుతుందని నమ్ముతారు.
Image credits: Getty
Telugu
కుక్క
కుక్క ఇంటికి రక్షణగా, సానుకూల శక్తిని పెంచేదిగా నమ్ముతారు.