Telugu

తిన్న తర్వాత ప్లేట్‌లోనే చేతులు కడుగుతున్నారా ? ఈ సమస్యలు తప్పవట!

Telugu

లక్ష్మీ దేవికి ఆగ్రహం

వాస్తు శాస్త్రం ప్రకారం భోజన పాత్రలో లక్ష్మీదేవి నివసిస్తుందని,  భోజనం తర్వాత ప్లేట్‌లో చేతులు కడిగితే లక్ష్మీదేవికి కోపం వస్తుందని చెబుతున్నారు. 

Image credits: social media
Telugu

ప్రతికూల శక్తి

భోజనం తర్వాత ప్లేట్‌లో చేతులు కడిగితే..  సదరు వ్యక్తిపై ప్రతికూల శక్తులు ప్రభావం చూపుతాయని నమ్ముతారు. 

Image credits: freepik
Telugu

ఆహారం వృధా

తినే ప్లేట్‌లో చేతులు కడుక్కుంటే ఆహారం వృధా అవుతుంది. కాబట్టి ఈ తప్పు ఎప్పుడూ చేయకండి.

Image credits: Freepik
Telugu

అన్నపూర్ణదేవి ఆగ్రహం

ఆహారాన్ని లక్ష్మీదేవీ, అన్నపూర్ణ దేవిగా భావిస్తారు. తిన్న తర్వాత చేతులు కడగడం వల్ల ఈ దేవతలకు కోపం వస్తుందట. అలా చేయడం వల్ల ఆహారం కూడా దొరకదని, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభించదట. 

Image credits: Social media
Telugu

ఆరోగ్య సమస్యలు

తినే ప్లేట్‌లో చేతులు కడుక్కుంటే మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశముంది. కాబట్టి భోజనం తర్వాత ప్లేట్‌లో చేతులు కడుక్కోవడం మానుకోండి.

Image credits: Social media
Telugu

సామాజిక ప్రవర్తన

భోజనం తర్వాత ప్లేట్‌లో చేతులు కడుక్కుంటే.. కొన్ని సంస్కృతిక, సామాజిక కారణాల వల్ల ఇతరులు ఆ ప్లేట్‌ను మళ్ళీ వాడటానికి సంకోచిస్తారు. ఇది సామాజిక ప్రవర్తనను దెబ్బతీయవచ్చు.

Image credits: Freepik

Vastu Tips: ఇంట్లో తులసి మొక్కను ఏ రోజున నాటితే మంచిదో తెలుసా?

Feng Shui: మీ ఇంట్లో డబ్బు ఎప్పుడూ నిలవాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Vastu Tips: వంటింట్లో ఈ తప్పులు చేయకండి.. వాస్తుశాస్త్రం ఏం చెబుతుందో?

తులసి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే.. ఇన్ని లాభాలా?