Astrology
రోజూ మీరు డబ్బులు పెట్టుకునే పర్సులో కొన్ని నల్లమిరియాలు పెట్టుకుంటే చాలు, శుభం జరుగుతుంది. దీని వల్ల అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి రెండు మిరియాలు ఉంచవచ్చు అని జ్యోతిష్యం చెబుతోంది.
పర్సులో నల్ల మిరియాలు ఉంచితే ఉద్యోగంలో మీరు ఎదుర్కొనే సమస్యలు తీరుతాయి. పదోన్నతి లభిస్తుంది.
ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి పర్సులో నల్ల మిరియాలు ఉంచాలని జ్యోతిష్యం చెబుతోంది. అదనంగా డబ్బు సంపాదించడానికి ఇతర మార్గాలు తెరుచుకుంటాయి.
నల్ల మిరియాలను పర్సులో ఉంచడం ద్వారా మీ జీవితం నుండి ప్రతికూల శక్తిని సులభంగా తొలగించవచ్చు.
శని భగవానుడి కోపం జీవితంలో అనేక సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి నల్ల మిరియాలను పర్సులో ఉంచండి.
మీ పర్సులో ఎల్లప్పుడూ రెండు మిరియాలు ఉంచితే సానుకూల శక్తి మీ జీవితంలోకి వస్తుందని నమ్ముతారు.