Astrology
పర్సులో నల్ల మిరియాలు పెట్టుకోవడం శుభప్రదంగా భావిస్తారు. దీని వల్ల చాలా లాభాలు పొందవచ్చు.
ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొందడానికి పర్సులో 2 మిరియాలు ఉంచాలని జ్యోతిష్యం చెబుతోంది.
పర్సులో నల్ల మిరియాలు ఉంచితే ఉద్యోగంలో సమస్యలు తీరుతాయి. పదోన్నతి కూడా వస్తుంది.
పర్సులో నల్ల మిరియాలు పెడితే ఆర్థిక ఇబ్బందులు తొలిగి అదనంగా డబ్బు సంపాదించడానికి మార్గాలు తెరుచుకుంటాయి.
నల్ల మిరియాలు పర్సులో ఉంచడం ద్వారా మీ జీవితం నుంచి నెగటివ్ శక్తిని సులభంగా తొలగించవచ్చు.
శని భగవానుడి కోపం జీవితంలో అనేక సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి నల్ల మిరియాలు పర్సులో ఉంచండి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ పర్సులో ఎప్పుడూ 2 మిరియాలు ఉంచితే పాజిటివ్ ఎనర్జీ మీ జీవితంలోకి వస్తుంది.
Vastu Tips: ఉప్పు తో ఏం చేస్తే సంపద పెరుగుతుందో తెలుసా?
Moles on the body: ఆడవాళ్లకు ఇక్కడ పుట్టుమచ్చ ఉంటే ఎంత అదృష్టమో!
Astrology: ఆడవాళ్లు సాయంత్రం పూట ఈ 5 పనులు చేస్తే అరిష్టమే!
కొత్త బట్టలను ఏ రోజు కొంటే మంచిది?