Astrology

కొత్త బట్టలు ఏ రోజు కొంటే మంచిదో తెలుసా?

Image credits: Freepik

కొత్త బట్టలు కొనడానికి మంచి రోజు?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ రోజు కొత్త బట్టలు కొంటే అదృష్టం వస్తుందో ఇక్కడ చూద్దాం.

శుక్రవారం

శుక్రవారం కొత్త బట్టలు కొనొచ్చు. ఈ రోజు శుక్రుడికి సంబంధించింది. శుక్రుడి వల్ల జీవితంలో సౌకర్యాలు పెరుగుతాయి. మేలు జరుగుతుంది.

ఈ నక్షత్రాల్లో..

అశ్విని, చిత్త, రోహిణి లాంటి శుభ నక్షత్రాల్లో కొత్త బట్టలు కొనడం, వేసుకోవడం వల్ల అదృష్టం పెరుగుతుంది.

శనివారం బట్టలు కొనడం

జ్యోతిష్యం ప్రకారం శనివారం బట్టలు కొనడం మంచిది కాదు. ఆ రోజు బట్టలు దానం చేయడం మంచిది.

వీటిని వేసుకోకూడదు..

చిరిగిన, కాలిన బట్టలు వేసుకోకూడదు. వాటిని ఉంచుకోకూడదు. ఇలా చేయడం వల్ల రాహువు చెడు ప్రభావాలు మన జీవితంపై పడతాయి.

Astrology: పర్సులో ఇవి 2 గింజలు పెట్టుకుంటే చాలు.. డబ్బులే డబ్బులు!

Vastu Tips: ఉప్పు తో ఏం చేస్తే సంపద పెరుగుతుందో తెలుసా?

Moles on the body: ఆడవాళ్లకు ఇక్కడ పుట్టుమచ్చ ఉంటే ఎంత అదృష్టమో!

Astrology: ఆడవాళ్లు సాయంత్రం పూట ఈ 5 పనులు చేస్తే అరిష్టమే!