Astrology
వీపు మీద పుట్టుమచ్చ ఉంటే వాళ్లు చాలా కోపిష్టి అని నమ్ముతారు.
పెదవి కింద పుట్టుమచ్చ ఉన్నవాళ్లు డబ్బు విషయంలో చాలా పొదుపుగా ఉంటారట.
బుగ్గ మీద పుట్టుమచ్చ ఉంటే వాళ్ల జీవితం సంతోషంగా ఉంటుందట. వారికి బాగా కలిసి వస్తుందట.
ఎడమ చేతి మీద పుట్టుమచ్చ ఉంటే డబ్బు బాగా కలిసి వస్తుందని నమ్మకం.
ముక్కు మీద పుట్టుమచ్చ ఉన్నవాళ్లు చాలా అదృష్టవంతులట.
నెత్తి మీద పుట్టుమచ్చ ఉన్నవాళ్లు సౌభాగ్యవంతులని నమ్ముతారు.
మెడ మీద పుట్టుమచ్చ ఉన్నవాళ్లు చాలా శాంతంగా, మర్యాదగా ఉంటారని నమ్ముతారు.
Astrology: ఆడవాళ్లు సాయంత్రం పూట ఈ 5 పనులు చేస్తే అరిష్టమే!
కొత్త బట్టలను ఏ రోజు కొంటే మంచిది?
Astrology: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు భార్యగా వస్తే ఎంత లక్కీనో?
Silver Bracelet: వెండి బ్రాస్లెట్ పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా?