Telugu

కేవలం 3 గ్రాముల్లో వచ్చే జుంకాల డిజైన్లు

Telugu

స్క్వేర్ షేప్ బాలీ జుంకా

మీ భార్యకు, కూతురికి ఇలాంటి స్క్వేర్ షేప్ బాలీ జుంకాలను గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. ఇవి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

Image credits: pinterest
Telugu

బాల్ గోల్డ్ జుంకాలు

చిన్న చెవిపోగుల్లో ఈ బాల్ జుంకాలు కేవలం 3 నుంచి 4 గ్రాముల్లో దొరుకుతాయి. ఇవి పెట్టుకుంటే ముఖం నిండుగా ఉంటుంది.

Image credits: pinterest
Telugu

స్మాల్ హూప్ జుంకా లుక్

స్మాల్ హూప్ జుంకా డిజైన్లు ఎంతో అందంగా ఉంటాయి. ఇవి 3 గ్రాముల బంగారంలో సులభంగా తయారవుతాయి.

Image credits: pinterest
Telugu

బెల్ డిజైన్ బాలీ జుంకా

బెల్ డిజైన్ బాలీ జుంకాలు చూడటానికి సింపుల్‌గా ఉంటాయి.  వాటి డిజైన్ వల్ల హెవీ లుక్‌తో చాలా అందంగా కనిపిస్తాయి.

Image credits: pinterest
Telugu

మినిమల్ లుక్ బాలీ జుంకా

మీకు సింపుల్‌నెస్ కావాలంటే ఈ తేలికపాటి డిజైన్‌ను ఎంచుకోవచ్చు. ఇవి  ప్రత్యేకంగా ఉంటాయి.

Image credits: pinterest
Telugu

ఫ్లోరల్ డిజైన్ బాలీ జుంకా

ఫ్లోరల్ డిజైన్లో వచ్చే బాలీ జుంకాలలో చిన్న పూల ఆకారాలు ఉంటాయి. ఇవి చెవిపోగులకు ఫ్రెష్ లుక్‌ను ఇస్తాయి.

Image credits: pinterest
Telugu

చెవులకు నిండుగా

చెవులకు నిండుగా కనిపించాలంటే ఈ డిజైన్లో ఉన్న బంగారు జుంకాలు ఎంతో అందంగా కనిపిస్తాయి.

Image credits: Tanishq

Vastu Tip: స్టడీ రూం ఈ దిక్కున ఉంటే పిల్లల చదువుకు తిరుగుండదు!

Head Bath: ఆడవాళ్లు ఏ రోజు తలస్నానం చేయాలి? ఏ రోజు అస్సలు చేయకూడదు?

Vastu Tips: వంట గదిలో పొరపాటున కూడా ఇవి ఉంచకండి

Vastu Plants: వాస్తు ప్రకారం ఈ మొక్కలు ఇంట్లో ఆర్థికంగా నష్టపోతారు