Telugu

Earrings: 1 గ్రాము బంగారంలో ఇయర్ రింగ్స్, గిఫ్టింగ్ కి పర్ఫెక్ట్

Telugu

1 గ్రాము బంగారు చెవి దిద్దులు..

ఒక గ్రాములోనే మనకు చాలా మోడల్స్ లభిస్తాయి.  ఇవి చూడటానికి బాగుంటాయి. తేలికగా కూడా ఉంటాయి. డైలీవేర్ కి పెట్టుకోవచ్చు. 

Image credits: Instagram
Telugu

స్వాన్ షేప్ ఇయరింగ్స్ డిజైన్

మదర్స్ డే రోజున మీ అమ్మకు రెండు హంసల ఆకారంలో ఉన్న ఈ గోల్డ్ ఇయరింగ్స్ ఇవ్వొచ్చు. వీటి కింది భాగంలో రెండు క్రిస్టల్ స్టోన్స్ కూడా ఉన్నాయి. చూడటానికి చాలా అందంగా ఉంటాయి.
Image credits: Instagram
Telugu

లోటస్ షేప్ ఇయరింగ్స్

రోజూ పెట్టుకోవడానికి ఒక గ్రాము బంగారంలో ఇలాంటి తామర పువ్వు ఆకారంలో ఉండే ఇయరింగ్స్ చాలా అందంగా కనిపిస్తాయి. ఇందులో మీరు 5 రెక్కలు లేదా మల్టీ-పెటల్స్ ఉన్న డిజైన్‌ను ఎంచుకోవచ్చు.
Image credits: Instagram
Telugu

బర్డ్ షేప్ ఇయరింగ్స్

పక్షి ఆకారంలో ఉండే ఇయరింగ్స్ స్వేచ్ఛకు చిహ్నం. ఎగిరే పక్షి ఆకారంలో ఉన్న ఈ చెవిపోగులను మీరు మీ అమ్మకు బహుమతిగా ఇవ్వొచ్చు. దీని రెక్కలలో అమెరికన్ డైమండ్ డిజైన్ ఉంది.
Image credits: Chat GPT
Telugu

లీఫ్ డిజైన్ ఇయరింగ్స్

రోజూ పెట్టుకోవడానికి ఫ్లాట్ లీఫ్ డిజైన్ ఇయరింగ్స్ కూడా చాలా మన్నికగా, ట్రెండీగా ఉంటాయి. ఈ డిజైన్‌లో ఆకుపై చిన్న చిన్న రాళ్లు పొదిగి ఉంటాయి. చెవులకు మంచి అందాన్ని ఇస్తాయి..

Image credits: Pinterest
Telugu

యూనిక్ డిజైన్ గోల్డ్ ఇయరింగ్స్

గోల్డ్ ఇయరింగ్స్‌లో ఈ యూనిక్ నత్త డిజైన్‌ను ట్రై చేయొచ్చు. ఇందులో బంగారం బేస్‌పై నత్త డిజైన్ చేశారు. చాలా క్యూట్ గా కనిపిస్తున్నాయి..

Image credits: Pinterest
Telugu

మష్రూమ్ షేప్ ఇయరింగ్స్

పుట్టగొడుగు ఆకారంలో ఉండే ఈ ఇయరింగ్స్ మదర్స్ డే రోజున మీ అమ్మకు తప్పకుండా నచ్చుతాయి. ఇందులో రెడ్ స్టోన్‌తో అందమైన నగిషీ చెక్కారు. దీనికి పుట్టగొడుగు ఆకారాన్ని ఇచ్చారు.
Image credits: Pinterest

Gold Jhumka: తక్కువ బరువులో బంగారు జుంకాల డిజైన్లు

Vastu Tip: స్టడీ రూం ఈ దిక్కున ఉంటే పిల్లల చదువుకు తిరుగుండదు!

Head Bath: ఆడవాళ్లు ఏ రోజు తలస్నానం చేయాలి? ఏ రోజు అస్సలు చేయకూడదు?

Vastu Tips: వంట గదిలో పొరపాటున కూడా ఇవి ఉంచకండి