లక్ష్మీ దేవి అనుగ్రహం కోసం ఇంటి గుమ్మం దగ్గర ఉండాల్సిన డోర్ మ్యాట్ ఇదే
astrology May 07 2026
Author: Nandini Arava Image Credits:chat gpt
Telugu
లక్ష్మీదేవి కొలువై ఉండే స్థానం
ఇంటి సింహద్వారం లక్ష్మీదేవి కొలువై ఉండే స్థానం. వాస్తు ప్రకారం చేసే చిన్న మార్పులు జీవితంపై పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా మనం వాడే డోర్ మ్యాట్ రంగుతో జాతకమే మారిపోతుంది.
Image credits: AI
Telugu
తూర్పు దిక్కు గుమ్మం (East Facing Door)
తూర్పు దిక్కుకు 'ఆకుపచ్చ' లేదా 'బ్రౌన్' శ్రేష్ఠం
మీ ఇంటి గుమ్మం తూర్పు దిక్కులో ఉంటే, ఆకుపచ్చ లేదా బ్రౌన్ కలర్ డోర్ మ్యాట్ వాడండి. ఇది ఇంట్లో సుఖశాంతులు, అభివృద్ధిని తీసుకొస్తుంది.
Image credits: gemini ai
Telugu
ఉత్తర దిక్కు గుమ్మం (North Facing Door)
ఉత్తర దిక్కుకు 'నీలం' రంగు డోర్ మ్యాట్ వాడాలి.
ఉత్తర దిక్కు కుబేరుడి స్థానం. ఇక్కడ నీలం లేదా ముదురు నీలం రంగు మ్యాట్ వాడితే ఆర్థిక లాభాలు, కొత్త అవకాశాలు వస్తాయి.
Image credits: chat gpt
Telugu
పడమర దిక్కు గుమ్మం (West Facing Door)
పడమర దిక్కుకు 'తెలుపు' లేదా 'సిల్వర్' రంగు శుభప్రదం
పడమర వైపు గుమ్మానికి తెలుపు, క్రీమ్ లేదా సిల్వర్ కలర్ మ్యాట్ వాడటం మంచిది. ఇది మానసిక ప్రశాంతతను, వృత్తిలో విజయాన్ని అందిస్తుంది.
Image credits: chat gpt
Telugu
దక్షిణ గుమ్మం (South Facing Door)
దక్షిణ దిక్కుకు 'ఎరుపు' లేదా 'పింక్' రంగు
దక్షిణ దిక్కు అంగారకుడి స్థానం. ఇక్కడ ఎరుపు లేదా ముదురు గులాబీ రంగు మ్యాట్ వాడితే ఇంట్లో ధైర్యం, కీర్తి పెరుగుతాయి.