ఇంట్లో బీరువా ఉండటం శుభప్రదం. కానీ సరైన దిశలో, స్థానంలో ఉంటేనే శుభ ఫలితాలు వస్తాయి.
వాస్తు ప్రకారం బీరువాను ఎప్పుడూ ఉత్తర దిశలో ఉంచాలి. ఈ దిశకు అధిపతి కుబేరుడు. ఈ దిశలో ఉంచిన బీరువా డబ్బును ఆకర్షిస్తుంది.
బీరువా డోర్ ఎప్పుడూ తూర్పు దిశగా తెరుచుకోవాలి. దక్షిణ దిశగా తెరుచుకుంటే అశుభం, ఆర్థిక నష్టం కలుగుతుంది.
బీరువాను బాత్రూమ్ ముందు లేదా దగ్గర ఉంచకూడదు. బాత్రూమ్ నుంచి వెలువడే ప్రతికూల శక్తి నేరుగా బీరువాపై పడుతుంది. దానివల్ల డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంది.
బీరువాను ఎప్పుడూ పూర్తిగా ఖాళీ చేయకూడదు. దానిలో డబ్బుతో పాటు నగలు మొదలైనవి ఉంచవచ్చు. దానిపై ఎలాంటి బరువు లేదా వస్తువులు ఉంచకూడదు.
Radha Krishna Photo : బెడ్‌రూమ్‌లో రాధాకృష్ణుల ఫోటో పెట్టొచ్చా?
Vastu Tips: ఇంట్లో ఏ దిశలో ఏది ఉంటే మంచిదో తెలుసా?
Vastu: గులాబీ మొక్కతో లక్ష్మి దేవి అనుగ్రహం.. ఇంట్లో ఏ దిశలో నాటాలి?
Vastu Tip: ఆ దిశలో మందార మొక్కను నాటితే.. మీ ఇంట్లో సిరుల పంటే..