Telugu

తలస్నానానికి, వారానికి మధ్య సంబంధం

తలస్నానానికి, వారానికి మధ్య పెద్ద సంబంధం ఉంది. ముఖ్యంగా ఆడవాళ్లు కొన్ని రోజుల్లో తలస్నానం చేయడం మంచిది కాదంటారు. ఆ వివరాలు ఇక్కడ ఉన్నాయి. 

Telugu

సోమవారం

సోమవారం చంద్రుడికి సంబంధించిన రోజు. ఈ రోజు తలస్నానం చేస్తే శాంతి, మానసిక ప్రశాంతత కలుగుతాయని నమ్మకం. అందుకే మహిళలు తలస్నానం చేయడానికి ఇది శుభప్రదమైన రోజు.

Image credits: stockPhoto
Telugu

మంగళవారం

మంగళవారం రోజు మహిళలు తలస్నానం చేయకపోవడమే మంచిది. స్త్రీ అంటే మృదుత్వం, సౌమ్యత. కుజ గ్రహ స్వభావానికి ఇది సరిపడదని అంటారు.

Image credits: stockPhoto
Telugu

బుధవారం

బుధ గ్రహం తాజాదనాన్ని, స్పష్టతను సూచిస్తుంది. అందుకే ఈ రోజు మహిళలు తలస్నానం చేయడం వల్ల మంచి జరుగుతుంది.

Image credits: Getty
Telugu

గురువారం

గురుడు అంటే ఆశీస్సులు, శ్రేయస్సు. గురువారం మహిళలు తలస్నానం చేస్తే.. ఆశీస్సులు, ఐశ్వర్యంపై ప్రభావం పడుతుందని నమ్మకం. అందుకే ఇది అంత మంచిది కాదు.

Image credits: Getty
Telugu

శుక్రవారం

శుక్రుడు మనసు, ఆకర్షణకు కారకుడు. శక్తివంతమైన ఈ రోజు తలస్నానం చేయడానికి చాలా మంచిది.

Image credits: our own
Telugu

శనివారం

శని దేవుడు బరువు, ఆలస్యానికి కారకుడు. అందుకే శనివారం తలస్నానం అంత మంచిది కాదంటారు. ఇది జుట్టు రాలడానికి కూడా కారణం కావచ్చు.

Image credits: our own
Telugu

ఆదివారం

ఆదివారం తలస్నానం చేయడం వల్ల అలసట లేదా శక్తి ప్రవాహంలో మార్పులు వస్తాయని నమ్మకం. అందుకే ఈ రోజు ఆడవాళ్లు తలస్నానం చేయకపోవడమే మంచిది.

Image credits: our own

Vastu Tips: వంట గదిలో పొరపాటున కూడా ఇవి ఉంచకండి

Vastu Plants: వాస్తు ప్రకారం ఈ మొక్కలు ఇంట్లో ఆర్థికంగా నష్టపోతారు

Money Plant: మనీ ప్లాంట్ దొంగతనం చేసి ఇంట్లో పెట్టుకుంటే అదృష్టమా?

గృహ ప్రవేశం చేసేటప్పుడు ఈ 4 వస్తువులను వెంట తీసుకెళ్తే అన్నీ శుభాలే!