Telugu

Feng Shui: మీ ఇంట్లో డబ్బు ఎప్పుడూ నిలవాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Telugu

ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి

ప్రతిరోజూ కొద్ది సమయాన్ని ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోండి. ఇంటిని మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది.  పూలతో మరింత అందంగా, ఆకర్షణీయంగా మర్చుకోండి. మీ ఇంట్లో డబ్బు ఎప్పుడూ నిలువ ఉంటుంది. 

Image credits: Freepik
Telugu

హౌస్ గార్డెన్

ఇంటి వాతావరణాన్ని శుభ్రంగా ఉంచడానికి మనీ ప్లాంట్, తులసి, లక్కీ బాంబూ పెంచుకోవడం మేలు.  లక్కీ బాంబూ మొక్కలు అదృష్టాన్ని , శ్రేయస్సును తీసుకురావడానికి సహాయపడతాయి.

Image credits: pinterest
Telugu

అనవసర వస్తువులు తొలగించండి

ఇంట్లో అవసరం లేని వస్తువులను ఉంచడం వల్ల ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇది వాస్తు ప్రకారం కూడా అశుభం. అందుకని ఉపయోగించని లేదా పగిలిన వస్తువులను ఇంట్లో నుంచి తీసివేయాలి.  

Image credits: Pinterest
Telugu

అందమైన పెయింట్స్

ఇంట్లో పాజిటివ్ శక్తిని పెంచడానికి పూలు, కొండలు, ప్రకృతి దృశ్యాలకు సంబంధించిన పెయింట్స్ ను పెట్టండి. కానీ, మన మనస్సుకు ఇబ్బంది కలిగించేలా.. హింసను ప్రేరేపించే మాత్రం ఉండకూడదు.  

Image credits: pinterest
Telugu

చెప్పులు

ఇంటి ప్రధాన ద్వారం వద్ద చెప్పులు ఉండకూడదు. బుద్ధుని విగ్రహం లేదా చిత్రపటం ఉంచడం వల్ల ప్రశాంతత కలుగుతుందని వాస్తు సూచిస్తుంది. 

Image credits: pinterest
Telugu

దీపం

ఇల్లు సుఖశాంతులతో, ఐశ్వర్యంతో నిండిపోవాలంటే ప్రతిరోజు నెయ్యి దీపం వెలిగించడం శ్రేయస్కరం. ఆ దీపం కొండెక్కినప్పటికీ దాని సానుకూల శక్తి ప్రభావం ఇంటి మొత్తం వ్యాపిస్తుంది. 

Image credits: kisan tak
Telugu

బహుమతులు

ఎవరైనా ఇచ్చిన బహుమతి వచ్చిన తర్వాత ఇంట్లో పరిస్థితి దిగజారితే ఆ బహుమతిని వెంటనే బయట పెట్టండి. అది ఇంటికి మంచిది కాదు.

Image credits: Freepik

Vastu Tips: వంటింట్లో ఈ తప్పులు చేయకండి.. వాస్తుశాస్త్రం ఏం చెబుతుందో?

తులసి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే.. ఇన్ని లాభాలా?

చాణక్య నీతి: ఇలా చేస్తే జీవితంలో కష్టాలు రావు.

శని జయంతి: శని దేవుడికి ఏం సమర్పించాలి?