Telugu

Mangalsutra: 5 గ్రాముల్లో అదిరిపోయే లైట్ వెయిట్ మంగళసూత్రం డిజైన్లు

Telugu

డైలీవేర్ డిజైన్లు..

ఇలాంటి  నల్లపూసల డిజైన్లు డైలీవేర్ కి చాలా బాగుంటాయి. మొత్తం నల్లపూసలు, అక్కడక్కడ చైన్ , మధ్యలో గ్రీన్ స్టోన్ లాకెట్.. మంచి లుక్ ఇస్తుంది.

Image credits: Pinkjelly
Telugu

కంప్లీట్ చైన్ డిజైన్..

ఇలాంటి నల్లపూసలు ఆఫీస్ కి వెళ్లేవారికి చాలా బాగుంటాయి. మొత్తం చైన్ వేసుకున్నట్లే ఉంటుంది. అక్కడక్కడ మాత్రమే ఒక్క నల్లపూస ఉంటుంది.

Image credits: Pinkjelly
Telugu

నల్లపూసలతో లాకెట్..

ఇది క్లాసీ లుక్ ఇస్తుంది. ట్రెడిషనల్ వేర్ కి చాలా బాగుంటుంది. మొత్తం చైన్ కి పెండెంట్ కి బదులు.. నల్లపూసలు కింద వేలాడుతూ ఉంటాయి. 

Image credits: Pinkjelly
Telugu

స్టోన్స్ పెండెంట్..

ఇది కూడా ఆఫీస్ వేర్ కి చాలా బాగుంటుంది.  చైన్ కి అక్కడక్కడ నల్లపూసలు ఉండటమే కాకుండా, కింద.. స్టోన్ పెండెంట్ మంచి లుక్ ఇస్తుంది.

Image credits: Pinkjelly
Telugu

హార్ట్ పెండెంట్..

ఈ కాలం అమ్మాయిలు మెచ్చే డిజైన్ ఇది.  చైన్ కి అక్కడక్కడ  నల్లపూసలు ఉంటాయి. కింద  హార్ట్ పెండెంట్ మంచి లుక్ ఇస్తుంది. వైట్ స్టోన్, పింక్ స్టోన్ కలిపి హార్ట్ షేప్ లో ఉంటుంది.

Image credits: Pinkjelly
Telugu

మంగళసూత్రం..

ఈ నల్లపూసల డిజైన్.. మంగళసూత్రం ప్యాటర్న్ లో ఉంటుంది.  ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది.

Image credits: Pinkjelly

Bangles: పట్టు చీరల మీదకు అదిరిపోయే గాజుల సెట్స్

Vastu Plants: డాబాపై ఈ మొక్కలు పెంచితే ఆర్థిక నష్టాలు తప్పవు

Vastu Tips: లక్ష్మీ దేవి అనుగ్రహం కోసం..ఇంటి గుమ్మం దగ్గర ఉండాల్సిన డోర్ మ్యాట్ ఇదే

Earrings: 1 గ్రాము బంగారంలో ఇయర్ రింగ్స్, గిఫ్టింగ్ కి పర్ఫెక్ట్