Vastu: పొరపాటున కూడా వాటిని మీ పర్సులో పెట్టుకోకండి.. లేదంటే అంతే..
astrology Jun 10 2025
Author: Rajesh K Image Credits:pinterest
Telugu
పాత, చిరిగిన డబ్బు
పర్సులో పాత లేదా చిరిగిన నోట్లు ఉంచడం మంచిది కాదు. అలాంటి నోట్లు పెట్టుకోవడం వల్ల ఆర్థిక పురోగతికి అంతరాయం కలుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఈ నోట్లు మీ పర్సులో ఉంటే ఆశుభమే.
Image credits: Pinterest
Telugu
చిరిగిన దేవుడి ఫోటో
పర్సులో చిరిగిన దేవుడి ఫోటోలు పెట్టడం అశుభం. దీనివల్ల జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
Image credits: Pinterest
Telugu
ఋణ పత్రాలు
పర్సులో ఇతరుల ఋణ పత్రాలు పెడితే ప్రతికూల శక్తి ప్రభావితం చేస్తుంది. ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి.
Image credits: Pinterest
Telugu
విరిగిన వస్తువులు
విరిగిన వస్తువులు పర్సులో పెట్టకండి, అవి ప్రతికూల శక్తులను ఆకర్షిస్తాయి.
Image credits: freepik
Telugu
సిగరెట్లు
పర్సులో సిగరెట్లు పెట్టకండి, అది ఆరోగ్యానికి మాత్రమే కాదు, జీవితంలో కూడా చెడు ప్రభావం చూపుతుంది.
Image credits: Pinterest
Telugu
క్రెడిట్ కార్డులు
పర్సులో ఎక్కువ క్రెడిట్ కార్డులు పెడితే మానసిక ఒత్తిడి పెరుగుతుంది.
Image credits: Pinterest
Telugu
ఖాళీ పర్స్
పర్సును ఎప్పుడూ ఖాళీగా ఉంచకండి. ఇది డబ్బు కొరతకు సంకేతం. కొన్ని నోట్లు లేదా నాణాలు పెట్టడం మంచిది.