సంఖ్యాశాస్త్రంలో 1 నుంచి 9 వరకు మూలసంఖ్యలు ఉంటాయి. వీటిని పుట్టిన తేదీ ఆధారంగా లెక్కిస్తారు. 3, 12, 21, 30 తేదీల్లో పుట్టినవారి మూలసంఖ్య 3.
సంఖ్యాశాస్త్రం ప్రకారం మూలసంఖ్య 3 ఉన్న అమ్మాయిలు ప్రత్యేకంగా ఉంటారు. చాలా అదృష్టవంతులు కూడా.
మూలసంఖ్య 3 కలిగిన అమ్మాయిలు.. భర్తలకు అదృష్టాన్ని మోసుకువస్తారు. వీరివల్ల అత్తిల్లు సిరిసంపదలతో కళకళలాడుతుంది.
ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా ప్రశాంతంగా ఉంటారు. వీరిని భార్యగా పొందిన అబ్బాయిలు చాలా అదృష్టవంతులు.
మూలసంఖ్య 3 కలిగిన అమ్మాయిలు తమ మంచి స్వభావంతో భర్త, అత్తమామల హృదయాల్లో మంచి స్థానం సంపాదిస్తారు.
సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలను పెళ్లి చేసుకున్న అబ్బాయిలకు జీవితంలో డబ్బుకు లోటుండదు.
పెళ్లి రోజు వాన పడితే మంచిదా? చెడ్డదా?
చంద్ర గ్రహణం.. ఏ రాశివారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసా?
శనివారం పుట్టిన వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసా?
Zodiacsigns: ఈ రాశుల వారికి పెళ్లి మీద ఆసక్తి ఉండదు