Telugu

పెళ్లి రోజు వాన పడితే మంచిదా? చెడ్డదా?

Telugu

అదృష్టమా?

వానపడితే ప్రతి ఒక్కరికీ ఆనందమే. అయితే పెళ్లి నాడు వాన పడితే వధూవరులకు అదృష్టంగా భావిస్తారు.

Image credits: Getty
Telugu

ఆశీర్వాదం

వాన ఆశీర్వాదం, స్వచ్ఛత, ఐక్యత, శ్రేయస్సుకు ప్రతీక. అందుకే పెళ్లి నాడు వాన పడటం మంచి శకునంగా భావిస్తారు. 

Image credits: Getty
Telugu

సంపూర్ణ సంపద

పెళ్లి నాడు వాన పడితే పెళ్లికూతురు, పెళ్లి కొడుకు ఇద్దరూ సంతోషంగా జీవిస్తారు. సంపూర్ణ సంపదను పొందుతారని చెప్తారు. 

Image credits: Getty
Telugu

స్పష్టమైన మనసు

పెళ్లి జరుగుతున్నప్పుడు వాన పడి ఆగిపోతే అది కొత్త ప్రారంభానికి సంకేతం. దీనివల్ల పెళ్లికొడుకు, పెళ్లి కూతురు తమ జీవితంలో స్పష్టమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారని జ్యోతిష్యం చెబుతోంది.

Image credits: Getty
Telugu

మంచి ఎదుగుదల

పెళ్లి నాడు వాన పడిగే వధూవరులు తమ జీవితంలో మంచి ఎదుగుదలను చూస్తారని జ్యోతిష్యం చెబుతోంది. 

Image credits: gemini
Telugu

మంచి సంకేతం

పెళ్లి సమయంలో వాన పడితే దాన్ని శుభ సంకేతంగా భావిస్తారు. కాబట్టి పెళ్లి నాడు వాన పడితే బాధపడకండి. 

Image credits: Getty

చంద్ర గ్రహణం.. ఏ రాశివారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసా?

శనివారం పుట్టిన వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసా?

Zodiacsigns: ఈ రాశుల వారికి పెళ్లి మీద ఆసక్తి ఉండదు

Vastu Tips: ఆదివారం నాడు ఈ వస్తువులను పొరపాటున కూడా కొనకూడదు!