వేదాల ప్రకారం.. శనివారం నాడు జన్మించిన వారు అంకితభావంతో, దృఢంగా తమ లక్ష్యాలను సాధించుకుంటారు.
శనివారం నాడు పుట్టిన వారు చాలా తెలివైనవారు. అలాగే వీరు విశ్లేషణాత్మక నైపుణ్యాలను కలిగి ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి.
జ్యోతిష్యం ప్రకారం.. శనివారం నాడు పుట్టిన వారి అదృష్ట సంఖ్య 8.ఇది శుభప్రదం.
జ్యోతిష్యం ప్రకారం.. శనివారం నాడు పుట్టిన వారు విశ్వసనీయులుగా ఉంటారు.
వేదాల ప్రకారం.. శనివారం నాడు పుట్టినవారు పెద్ద పదవిని కలిగి ఉంటారు. అలాగే వీరు ధనవంతులు కూడా అవుతారు.
నిజానికి వీళ్లు నిదానపరులు. కానీ కొన్ని సందర్భాల్లో అనుమానించే స్వభావాన్ని కలిగి ఉంటారు.
శనివారం పుట్టినవారు ముఖ్యంగా మకరం, కుంభ రాశిలో చంద్రుడు ఉంటారు. వీరు ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోగలుగుతారు.
Zodiacsigns: ఈ రాశుల వారికి పెళ్లి మీద ఆసక్తి ఉండదు
Vastu Tips: ఆదివారం నాడు ఈ వస్తువులను పొరపాటున కూడా కొనకూడదు!
Vastu Tips for Brooms: చీపురు కట్టల విషయంలో ఈ తప్పులు అస్సలు చేయద్దు!
Clove Remedies: ఇంట్లో ఎప్పుడూ డబ్బులు కళకళలాడాలంటే ఇలా చేయండి!