కుంభ రాశివారికి పెళ్లిని బలవంతపు బంధంగా భావిస్తారు.ఇతరుల పెళ్లికి కూడా కేవలం విందు కోసమే వెళతారు.
పెళ్లి చేసుకుంటే జీవితంలో సమస్యలు వస్తాయని ఈ రాశివారు భావిస్తారు.
స్వతంత్రంగా జీవించాలనుకుంటారు,వీరు మీరు వివాహాన్ని ఒప్పంద జీవితంగా చూస్తారు. మీరు పెళ్లి చేసుకున్నా విడాకులు తీసుకునే అవకాశం ఉంది.
పనిపై మక్కువ ఉన్న మకర రాశి వారికి కుటుంబం , స్నేహితులతో గడపడానికి సమయం ఉండదు. పెళ్లి మీద ఆసక్తి తక్కువ.
పెళ్లి చేసుకుంటే గొడవలు ఎక్కువగా జరుగుతాయని ఈ రాశివారు భావిస్తారు. పెళ్లి చేసుకోవడానికి చాలా ఎక్కువ ఆలోచిస్తారు. తొందరపడి నిర్ణయం తీసుకోరు.
మీరు మీ జీవితంలో వివాహాన్ని భారంగా భావిస్తారు. సరదాగా గడపాలనుకునే మీరు, ఒంటరి వ్యక్తితో జీవించడం కష్టంగా భావిస్తారు.