సాముద్రిక శాస్త్రం ప్రకారం కాలి వేళ్లపై వెంట్రుకలు ఉండటం అదృష్టంగా భావిస్తారు. ఇది సంపద, శ్రేయస్సుకు సంకేతం. అలాంటి వ్యక్తులు ఆర్థికంగా బలంగా ఉంటారు.
Image credits: Freepik
Telugu
మొండి పట్టుదల
కొంత మంది మహిళలకు చేతులపై వెంట్రుకలు పెరుగుతుంటాయి. ఇలా ఉండటం వల్ల వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. అయితే వీరు చాలా మొండి పట్టుదల కలిగి ఉంటారు
Image credits: pinterest
Telugu
అదృష్టవంతులు
వేళ్లపై వెంట్రుకలు ఉన్నవారు అదృష్టవంతులు, శుభప్రదం అని జ్యోతిష్యం చెబుతుంది. వారు ఎక్కడికి వెళ్లినా మంచి జరుగుతుందని నమ్ముతారు.
Image credits: AI Photo
Telugu
లక్ష్యాలపై దృష్టి
స్త్రీల వేళ్లపై వెంట్రుకలు ఉంటే వారు లక్ష్యాలపై దృష్టి పెడతారు. సమయానికి పనులు పూర్తి చేస్తారు.
Image credits: Freepik
Telugu
కష్టాలు కూడా
వేళ్లపై వెంట్రుకలు ఎక్కువగా ఉన్న వారికి కోపం, అహంకారం కూడా ఎక్కవంట. అలాంటి వ్యక్తులు కోపంలో అసమతుల్య నిర్ణయాలు తీసుకుంటారు. అందువల్ల కష్టాల్లో పడే ప్రమాదముంది.
Image credits: Istocks
Telugu
వరుస విజయాలు
కొన్ని నమ్మకాల ప్రకారం వేళ్లపై వెంట్రుకలు ఉన్నవారు చురుకైన మనస్సు, ఆచరణాత్మక ఆలోచన కలిగి ఉంటారు. వారు జీవితంలో విజయాలు సాధిస్తారు. వాళ్లు ఎక్కడికి వెళ్లినా ఇతరులను ఆకట్టుకుంటారు.