నీటితో నిండిన కలశంలో దేవతలు ఉంటారని నమ్మకం. కొత్త ఇంట్లోకి వెళ్లేటప్పుడు ఈ కలశాన్ని తీసుకెళ్తే శుభం జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పసుపు గురు గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. పసుపును ఇంట్లోకి తీసుకెళ్తే శుభ ఫలితాలు, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతాయి.
బియ్యం శుక్ర గ్రహానికి సంబంధించిన ధాన్యం. కొత్త ఇంట్లోకి బియ్యం తీసుకొని వెళ్లడం వల్ల ధనధాన్యాలకు లోటు ఉండదు.
కొత్త ఇంట్లోకి ఆవు పాలు తీసుకొని వెళ్తే దేవతల ఆశీస్సులు దక్కుతాయని పండితులు చెబుతున్నారు.
Vastu: ఇంట్లో ఏ ఆకారంలో ఉన్న గడియారం పెట్టాలి?
హోలీ రోజున చంద్రగ్రహణం ఎప్పుడు వస్తుంది?
అమ్మాయిలు నల్లదారం ఏ కాలుకు కట్టుకోవాలి?
Vastu Tips: కిచెన్ లో ఇవి ఉంటే డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోతాయ్