Telugu

Vastu Tips: కిచెన్ లో ఇవి ఉంటే డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోతాయ్

Telugu

వంటగదిలో ఇవి మాత్రం ఉంచకూడదు..

వాస్తు శాస్త్రం ప్రకారం, వంటగదిలో ఉంచిన కొన్ని వస్తువులు దురదృష్టానికి కారణం అవుతాయి. అందుకే, అలాంటి వాటిని కచ్చితంగా తొలగించాలి. 

Image credits: Getty
Telugu

వంటగదిలో మందులు పెట్టవద్దు

వాస్తు శాస్త్రం ప్రకారం, వంటగదిలో పొరపాటున కూడా మందులు ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల వంటగదిలో దోషం ఏర్పడి, అది ఇంట్లో వాళ్లందరి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.

Image credits: Getty
Telugu

పగిలిన పాత్రలు వంటగదిలో ఉంచవద్దు

ఏదైనా పాత్ర పగిలిపోయినా, చాలా కాలంగా వాడకంలో లేకపోయినా, దాన్ని వెంటనే వంటగది నుంచి తీసేయాలి. అలాంటి పాత్రలు నెగెటివ్ ఎనర్జీకి కారణమై, దురదృష్టాన్ని పెంచుతాయి.

Image credits: Getty
Telugu

వంటగదిలో డస్ట్‌బిన్ పెట్టవద్దు

కొంతమంది తమ సౌలభ్యం కోసం వంటగదిలోనే డస్ట్‌బిన్ పెట్టుకుంటారు. ఈ అలవాటు కూడా వాస్తు దోషాన్ని పెంచుతుంది. అందుకే డస్ట్‌బిన్‌ను ఎప్పుడూ వంటగదికి బయట పెట్టాలి.

Image credits: Getty
Telugu

వంటగదిలో అద్దం ఉండకూడదు

వాస్తు శాస్త్రం ప్రకారం, వంటగదిలో అద్దం కూడా ఉండకూడదు. అద్దం రాహువుకు కారకం. వంటగదిలో అద్దం ఉండటం వల్ల అక్కడ రాహు ప్రభావం పెరిగి, సమస్యలకు దారితీస్తుంది.

Image credits: Getty
Telugu

ఈ విషయం కూడా గుర్తుంచుకోండి

వంటగదిలో తాగే నీరు కూడా ఉంటుంది. సింక్ దగ్గర తాగే నీరు ఉండకుండా చూసుకోవాలి. అలా ఉంటే ధన నష్టం జరిగే అవకాశాలుంటాయి. అందుకే సింక్, తాగే నీరు దూరంగా ఉండాలి.

Image credits: Getty

2026లో మీన రాశివారి జాతకం ఎలా మారనుందో తెలుసా?

కుంభ రాశివారికి కొత్త ఏడాదిలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసా?

మకర రాశివారికి 2026లో ఈ విషయాల్లో సూపర్ గా కలిసివస్తుంది!

2026లో ధనుస్సు రాశివారి జాతకం ఎలా మారుతుందో తెలుసా?