Telugu

హోలీ రోజున చంద్రగ్రహణం ఎప్పుడు వస్తుంది?

Telugu

2026లో 4 గ్రహణాలు

2026లో 2 చంద్ర, 2 సూర్య గ్రహణాలు రాబోతున్నాయి. ఈసారి హోలీకి చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. దీనిపై ప్రజలకు  ఆసక్తి ఎక్కువ. 

Image credits: Getty
Telugu

ఫాల్గుణ పౌర్ణమి రెండు రోజులు

పంచాంగం ప్రకారం, ఫాల్గుణ మాస పౌర్ణమి నాడు హోలికా దహనం చేస్తారు. ఈసారి ఈ పౌర్ణమి తిథి మార్చి 2, 3 తేదీల్లో రెండు రోజులు ఉంటుంది. మొదటి రోజు ఉపవాసం, రెండో రోజు దానాలు చేస్తారు.

Image credits: Getty
Telugu

మార్చి 3న చంద్రగ్రహణం

ఫాల్గుణ పౌర్ణమి కావడంతో మార్చి 2న అంటే సోమవారం హోలికా దహనం, మార్చి 3న మంగళవారం హోలీ పండుగ చేసుకుంటాము. మార్చి 3న చంద్రగ్రహణం కూడా ఏర్పడుతోంది.

Image credits: Getty
Telugu

భారత్‌లో కనిపిస్తుందా?

మార్చి 3న ఏర్పడే చంద్రగ్రహణం భారత్‌లో పాక్షికంగా కనిపిస్తుంది. భారతదేశంతో పాటు ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ మహాసముద్రంలో ఈ గ్రహణం కనిపిస్తుంది.

Image credits: Getty
Telugu

గ్రహణ సమయం

భారత కాలమానం ప్రకారం మార్చి 3న చంద్రగ్రహణం మధ్యాహ్నం 3:20 గంటలకు మొదలై సాయంత్రం 6:47 గంటల వరకు ఉంటుంది. దీని సూతక కాలం 9 గంటల ముందు మొదలవుతుంది.

Image credits: Getty
Telugu

భారత్‌లో సూతక కాలం ఉందా?

మార్చి 3న సంభవించే చంద్రగ్రహణం భారత్‌లో కనిపిస్తుంది కాబట్టి. ఇక్కడ సూతక కాలాన్ని పాటిస్తారు.

Image credits: Getty

అమ్మాయిలు నల్లదారం ఏ కాలుకు కట్టుకోవాలి?

Vastu Tips: కిచెన్ లో ఇవి ఉంటే డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోతాయ్

2026లో మీన రాశివారి జాతకం ఎలా మారనుందో తెలుసా?

కుంభ రాశివారికి కొత్త ఏడాదిలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసా?